కేశినేని నాని దారెటు?

– పార్టీ మారతానని చెప్పకనే చెప్పిన వైనం – మరో ఫ్లైట్‌ ఎక్కక తప్పదుకదా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు -ఖాళీ లేకపోతే ప్రైవేట్‌ జెట్‌లోనయినా వెళ్లాలని కదా అన్న కామెంట్‌ – ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకోరని వ్యాఖ్య – టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్‌ హుళక్కే – గత ఏడాదే బీజేపీలో చేరతారన్న ప్రచారం – పార్టీలో చేరాలని ఆహ్వానించిన సునీల్‌ దియోధర్‌ – ఇప్పుడు బీజేపీలో చేరినా […]

Read More

టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు

అమరావతి :- పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, ఉపసర్పంచ్ గుమ్మడి రాజుబాబు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, తుంపాడ సర్పంచ్ తమర్భ సూర్యకాంతం, అన్నవరం ఎంపీటీసీ కిల్లో కృష్ణా, రింతాడ సీపీఐ మాజీ ఎంపీటీసీ సెగ్గ సంజీవ్ రావు, వంతాడపల్లి మాజీ సర్పంచ్ బాకూరు […]

Read More

కార్యకర్తల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం

-బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన భువనేశ్వరి – భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా – దారిపొడవునా నీరాజనాలు పట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు – శ్రీకాకుళం జిల్లా నిజం గెలవాలి కార్యక్రమం నిజం గెలవాలి ఉత్తరాంధ్ర కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో గురువారం కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కలిసి […]

Read More