మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి, పట్టువస్త్రాలు […]
Read Moreసీఎం సారూ… నిన్ను మర్చిపోము సామీ!
చరిత్రలో గొప్ప సీఎం నువ్వేనయ్యా..!! ఒక్క డిఏ ని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన సీఎం నువ్వే నయ్యా… డి ఏ ఎరియర్స్ ఎప్పటికి (ఇప్పటికి) ఇవ్వని సీఎం నువ్వే నయ్యా… 7 డిఏ లు ఆపిన సీఎం నువ్వేనయ్యా.. ఉద్యమం చేస్తే గానీ పిఆర్‌సి ఇవ్వని సీఎం నువ్వేనయ్యా.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం నువ్వేనయ్యా… తగ్గిన ఫిట్‌మెంట్ ను ఎరియర్స్ నుండి తీసుకునే సీఎం […]
Read Moreటీడీపీ పరిశ్రమలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు
జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి మూడు నెలల తరువాత అమరావతే రాజధాని దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంతా సిద్ధమవ్వాలి త్వరలో టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో వైసీపీ త్వరలో క్లీన్ బౌల్డ్…అందుకే నేతలు పార్టీ వీడుతున్నారు తిరువూరు “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు -: అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీ మాత కొలువైన […]
Read Moreతప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు
– ఎమ్మెల్సీ పదవికి సీ. రామచంద్రయ్య రాజీనామా అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం జగన్ చూసుకోవాలి. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు. క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Read Moreఏపిలో స్కూళ్లకు పది రోజులు సంక్రాంతి సెలవులు
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
Read Moreఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు కూడా వైద్య సేవలు అందుబాటులో కి తెచ్చాం
-1672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పధకం కింద సదుపాయం – కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విజయవాడ : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామగ్రామాన జరుగుతుంది. కేంద్ర పధకాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర సాగుతుంది. ఏపీ లో 26 జిల్లాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 125 వాహనాలతో ఈ యాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది నేటి […]
Read Moreబావమరిది జగన్‌పై.. బావ అనిల్ ‘క్రైస్తవ అస్త్రం’
-క్రైస్తవ ఓట్లపై బ్రదర్ అనిల్ కన్ను – క్రైస్తవ-దళిత క్రైస్తవుల్లో అనిల్‌కు క్రేజ్ – ఆ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించిన వైనం – ఆ ఎన్నికల్లో చాపకింద నీరులా పనిచేసిన అనిల్ – బావను గెలిపించిన బావమరిది బ్రదర్ అనిల్ – నాడు లోటస్‌పాండ్ వేదికగా క్రైస్తవ పెద్దలతో భేటీలు – ఇప్పుడు భార్య షర్మిల కోసం మళ్లీ అదే వ్యూహం అమలు – మామ, బావమరిది, […]
Read Moreఆ సైనికుడు సామాన్యుడు కాదు!
చైనా 1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా. 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగి రావలసిందిగా నెహ్రు ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ ఆజ్ఞాపించారు. అయితే […]
Read More