సంక్రాంతి .. హరి దాసుల కీర్తనల మాలతి

సంక్రాంతి …….. సంక్రాంతి మకర రాశి లోకి సూర్య కాంతి. రైతుల పంటలకు ప్రగతి రంగుల ముగ్గులు వేసే పడతి. బసవన్నల నృత్యాల గీతి హరి దాసుల కీర్తనల మాలతి. భోగి మంటల వేడుక తో జ్యోతి భోగ భాగ్యాలతో తెలుగు జాతి. గొబ్బెమ్మల కు ఇచ్చే వినతి బొమ్మల కొలువుకు హారతి. కనుమ పండుగ తో పూర్తి కన్నుల పండువగా చేస్తారు భర్తి. సంక్రాంతి ……. సంక్రాంతి సంబరాల […]

Read More

భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు

-రేంజ్ పరిధిలో 26 మంది బదిలీ -కొద్దిరోజుల్లో పోస్టింగ్ విజయవాడ: పోలీస్ కమిషనరేట్ కు కొత్త ముఖాలు రాబోతున్నాయి.విజయవాడ నగరంలో మెజారిటీ ఇన్స్పెక్టర్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల నుంచి ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను మార్పు చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో విజయవాడ నగర శాంతిభద్రతల స్టేషన్లు, సీసీఎస్, […]

Read More

పరిశోధనా పత్రాల్లో నాణ్యతేదీ?

దేశంలో తొంభై శాతం పైగా అకడమిక్ ప్రచురణలు తస్కరించబడినవి, నాసిరకంగా ఉండడం, వీటిపైన యూజీసీ, ఏఐసిటిఇ, ఎన్ఎంసి సంస్థల నియంత్రణ లేకపోవడం వల్ల బ్రోకర్లకు, తార్పుడుగాళ్లకు, నకిలీ ప్రచురణ సంస్థలు దొంగ ప్రచురణలు అంతులేకుండా పోయింది. స్కోపస్ ఇండెక్స్ చేసిన జర్నల్స్‌లో నాసిరకం కల్పిత పరిశోధనా పత్రాలను అనైతికంగా ప్రచురించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి పద్ధతులు అకడమిక్ పబ్లిషింగ్ సిస్టమ్ యొక్క సమగ్రతను దెబ్బతీస్తాయి, శాస్త్రీయ పరిశోధన ప్రజల […]

Read More

జనసేనలో చేరికలు

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మంచి శివశంకర్, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గువ్వల శ్రీనివాసులు, కొమ్మినేని చిన్నపురెడ్డిలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ […]

Read More

బెజవాడలో కేశినేని నాని బలమెంత?

– పార్టీ కంటే తానే ఎక్కువన్న భావన – తనది బాబు స్థాయి అనుకునే వైఖరి – నానికి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు 30,679 ఓట్లు మాత్రమే. – పార్టీ విధానాలను గౌరవించని తీరు – పార్టీ సభలకూ రాని ధిక్కారం – సీనియర్లను ఖాతరు చేయని వైనం -తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు – వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదంటున్న సీనియర్లు – మరో పార్టీలో నాని […]

Read More

అంగన్వాడీలకు జీతాలు పెంచేది లేదు

– వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించాం – ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్ వాడీలు,మున్సిపల్ వర్కర్లు పట్టుదలకు పోకుండా వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. సమ్మె ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది.గర్భిణులు,బాలింతలు,పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.వారు అడిగిన డిమాండ్లలో […]

Read More

పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బోగస్

– పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం పులివెందుల నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసిన కూడా కనీస సౌకర్యాలు లేవు. పులివెందుల నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం అని మాయ మాటలు చెప్పి కాంట్రాక్టర్లు […]

Read More

గుంటూరుపై పవన్ దృష్టి

-జనసైనికుల కార్యక్రమాలపై ఆరా – జనంలో ఉండాలని పవన్ సూచన – రెండు సీట్లలో వైసీపీని ఓడించాల్సిందే గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నేరెళ్ల సురేష్ ను ప్రత్యేకంగా […]

Read More

అంగలకుదురు లో అయోధ్య రామ మహాయంత్రం

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం, మన అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్శనార్థం అంగలకుదురు దాసకుటి లో ఉంచారు. ఈ యంత్రాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..ఇదంతా రాముడి వరం మాత్రమే. మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత, రాముడిని చూడగలరు. కానీ రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే, రామయంత్రాన్ని దర్శించుకున్నాము.. అది ప్రతిష్ట చేసిన తర్వాత […]

Read More