అపర కాళికల్లాగ నెల రోజులుగా ఉద్యమం చేయడం అభినందనీయం

మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ తమకు కానీస వేతనం ఇవ్వాలని ఇంకా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెలరోజులుగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ సందర్శించి వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు గా తన పాద యాత్రలో అధికారం కోసం […]

Read More

టైమ్ స్క్వేర్ లో అయోధ్య ప్రతిష్ట లైవ్

అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్” అనేది ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్థారు. ఇప్పుడు ఆ ప్రపంచ ప్రఖ్యాత లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తారీకున అయోధ్య లో జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం […]

Read More

జగన్‌.. అద్దె పార్టీ అధ్యక్షుడు

* జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఇప్పుడున్న అధ్యక్షుడు నిజమైన అధ్యక్షుడేనా? జగన్ నిజమైన అధ్యక్షుడు అయితే వైసీపీని స్థాపించిన శివ కుమార్ అనే వ్యక్తి ఎవరు? ఆయన్ను బెదిరించి పార్టీని లాక్కున్నది నిజం కాదా? వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించి ఎన్నికల సంఘానికి పంపిస్తే దానిని […]

Read More

అయోధ్యలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్

– 10.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌరశక్తితో నడిచే వీధిలైట్ల ఏర్పాటు ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ లైట్ ప్రాజెక్ట్ ఎక్కడ అని ఎవరైనా అడిగితే… ఏం సమాధానం చెబుతారు? అమెరికా, జపాన్, కొరియా లేదా యూరప్ దేశాల పేరు చెబుతా రు. అయితే ఇక నుంచి ఇక్కడకు అయోధ్య పేరు రానుంది. అయోధ్యలో సౌరశక్తితో నడిచే వీధిలైట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని గుప్తర్ ఘాట్ , లక్ష్మణ్ ఘాట్ మధ్య […]

Read More

కేశినేని వైసీపీ కోవర్టు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? బుద్దా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా? నువ్వేంది.. నీ స్థాయి ఏంటీ? నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు. కేశినేని వైసీపీ కోవర్టు. కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయి. కేశినేని చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు […]

Read More

వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం

-తుని రా..కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడ తుని : జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లా తునిలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూ.గో జిల్లా. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని […]

Read More

నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు నానీకి సన్మార్గుడు అయ్యాడా?

• దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నానీ ఇష్టం.. కానీ అమరావతి రైతుల్ని, అమ్మలాంటి పార్టీని కించపరచడం ఏమిటి? • జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేశ్ ని దుర్భాషలాడటం ఏమిటి? • 2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదు • టీడీపీ కార్యకర్తల స్వేదం.. రెక్కల కష్టం వల్లే నాకైనా..నానీ కైనా […]

Read More

నానీ గారూ.. అవినీతి పరులతో కలుస్తారా? ఇదేనా మీ నిజాయితీ?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద, మా యువ నాయకుడు లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ వ్యక్తిగత స్వార్థంతో గత నాలుగు సంవత్సరాలుగా , నందిగామ నియోజకవర్గంలో మీ ప్రవర్తనతో నియోజకవర్గ కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ ను నిరుత్సాహానికి గురిచేస్తూ ఈ నాలుగున్నర […]

Read More

ఆదర్శ మంగళగిరికి అందరూ కలసి రావాలి

-తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేష్ భేటీలు మంగళగిరి: రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను యువనేత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వవార్డులో […]

Read More