బిసి నేత నాగేశ్వరరావుతో యువనేత భేటీ మంగళగిరి అభివృద్ధికి సహకారం కోరిన లోకేష్ మంగళగిరి: తాడేపల్లి రూరల్ కుంచనపల్లి ఆర్ సిఎం అధ్వర్యంలో నిర్వహించిన మేరీమాత మహోత్సవాల్లో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం కుంచనపల్లి గ్రామానికి వెళ్లిన లోకేష్ కు మతపెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్ కు చర్చి ఫాదర్ ఆశీర్వచనం అందించారు. తర్వాత ఉండవల్లిలో ప్రముఖు బిసి నేత వల్లభాపురం […]
Read Moreపెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు – నారా లోకేష్
పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం…కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా గత ఏడాది మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది” అని చెప్పడం, ఆ తర్వాత కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ రూ.13.12 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఇదే విషయాన్ని […]
Read Moreసంక్రాంతి 14నా లేదా 15నా? ఇప్పుడే తెలుసుకోండి!
సంక్రాంతి పండుగ ప్రారంభ తేది 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది. 1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి […]
Read Moreఅర్థం లేని అశాంతిని భోగి మంటల్లో వదిలేయండి
ఈ ప్రపంచంలో, మనిషికీ-మనిషికీ మధ్య ఉన్న, నిజమైన అడ్డుగోడలు అయిన అనుమానాలు, అపనమ్మకాలు, అపోహలు, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, విద్వేషాలు, భయాలు, జెలసీలు, నిరాశా-నిస్పృహలు, ప్రతీదీ పక్కవారితో పోల్చుకోవడాలు, పనికిమాలిన కంపారిజన్లు, అర్థంలేని అశాంతులు, తోటివాళ్లు-పక్కవాళ్లు-పొరుగువాళ్ళు పచ్చగాఉంటే వచ్చే కడుపులో మంటలు-ఎసిడిటీలు, అన్నీ-ఉన్నా, ‘ఏదో-లేదు’ అనుకుంటూ అనుక్షణం బాధ పడే అపరిమిత దుఃఖాలు-శోకాలు-ఆవేదనలు…ఎక్స్ఎట్రాలు వంటివి ఏ కొంచెమైనా, ఏ మాత్రమైనా, లవలేశమైనా, మీకు గానీ ఉంటే, వాటన్నింటినీ కట్టగట్టి-మూటకట్టి ఈ […]
Read Moreమరో ప్రజా ఉద్యమానికి ఊపిరి పోయనున్న భారత్ న్యాయ్ యాత్ర
దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ మణిపూర్ నుండి ముంబయి వరకు భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14 నుంచి ప్రారంభించారు . సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి దేశ ప్రజల మన్ననలు పొందింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజల […]
Read Moreచంద్రబాబు నివాసంలో పవన్ ఎన్నికల చర్చలు, కసరత్తులు!
ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్* మూడున్నర గంటల పాటు సమావేశం ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ […]
Read Moreతనువూ మనసుకు దోహదపడే తృణధాన్యాలు
తనువూ మనసుకు దోహదపడే తృణధాన్యాలు – డా. యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు రాగి తినువాడు రోగిగా మారడు సొజ్జ తినువాడు సజ్జనుండు వాడు కొర్ర తినువాడు అరవైలోను కుర్రాడే చిరుధాన్యాలు తినువాడు చిరంజీవి అవుతారు పంటలలో వైవిధ్యత ఉంటే భూములు బాగుపడతాయి వంటలలో వైవిధ్యత ఉంటే మనుషులు బాగుపడతారు ప్రతి రోజు మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన మిలెట్స్‌లో రాగులు, కొర్రలు, […]
Read Moreబంగ్లా ఎన్నికల్లో షేక్ హసీనా అఖండ విజయం!
-బంగ్లా ఎన్నికల్లో అవామీలీగ్ అఖండ విజయం -5వసారి ప్రధానిగా షేక్ హసీనా కు పట్టం బంగ్లాదేశ్ పార్లమెంట్ జాతీయ సంసద్ 300స్ధానాలకు జనవరి 7న జరిగిన ఎన్నికల్లో అనుకున్నట్లుగానే అధికార అవామీలీగ్,ఇతరమిత్రపక్షాలు అఖండ విజయం సాధించాయి. అవా మీలీగ్ స్వయంగా 222స్ధా నాలలో గెలుపొందగా జాతీయపార్టీ వంటి మిత్రపక్షాలు,స్వతంత్రులు 62స్ధానాలు చేజిక్కించుకున్నారు. జియా నేతృత్వంలోనిప్రధాన ప్రతిపక్షం బంగ్లనేషనలిస్టు బి ఎన్ పి , ఇస్లామిక్ మతవాద జమాత్ పార్టీలు స్వేచ్చగా,న్యాయంగా […]
Read Moreటీడీపీ లోకి బొప్పన భవ కుమార్
టీడీపీ లోకి బొప్పన భవ కుమార్ వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల గుడివాడ లో జరగనున్న చంద్రబాబు మీటింగ్ లో టీడీపీ లో చేరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ శనివారం భవ కుమార్ కార్యాలయానికి వెళ్లి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు.కాగా భవ కుమార్ 2014 లో వైసీపీ కార్పొరేటర్ […]
Read More