నారావారి పల్లెలో బాబు కుటుంబ సభ్యుల సందడి సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లి దండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గ్రామంలోని […]
Read Moreఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా
-చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ -డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు చంద్రగిరి :- ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం […]
Read Moreఅరండల్ పేట శివాలయం లో ఘనంగా మకరజ్యోతి దర్శనం
అరండల్ పేట శివాలయం లో ఘనంగా మకరజ్యోతి దర్శనం గుంటూరు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక అరండల్ పేట 4/4 శివాలయంలో సమాఖ్య అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం 6.50 గం. లకు సిరిపురపు స్వరాజ్యలక్ష్మి మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధిలో జరిగే మకర విళ్ళక్కు పర్వదినాన్ని పురస్కరించుకొని మకరజ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహిస్తారు. అలానే గుంటూరు అరండల్ పేట శివాలయంలో వేంచేసి […]
Read Moreమహా నగరంలో…మకర సంక్రాంతి
మహా నగరంలో …మకర సంక్రాంతి. ద్వారానికి పచ్చని ప్లాస్టిక్ తోరణం. సొంతూరికి పాడి పంటలకు సుదూరం. వెల్లంకి వారి పిండి వంటలు. పాత పత్రికల భోగి మంటలు. ఇంట వస్తువులన్నీ వున్నా వంట చేసేవారు లేరు పని వారు సంక్రాంతికి వారి ఊరికి వెళ్లి పోయారు. ఒక్క నైవేద్యంతో ఒక్కపొద్దు సరిపెట్టుకున్నాం సహాయం దొరకని వేళ సర్దుకు పోతున్నాం . మామిడి ఆకులు ఎక్కడ వెతికినా కనపడలేదు ఆవుపేడ కావాలంటే […]
Read More