తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా […]
Read Moreకల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్
– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన […]
Read Moreదావోస్ పర్యటన పేరుతో కుటుంబ సభ్యులతో విదేశీ విహార యాత్ర చేశాడు జగన్ రెడ్డి
-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర బృందం గానీ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం […]
Read Moreపవన్ కళ్యాణ్ తో షర్మిల భేటీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు.కుమారుడు రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
Read Moreజగన్ రెడ్డికి అంబేడ్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదు
– టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు జగన్ రెడ్డికి అంబేడ్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదని, జగన్ రెడ్డి దళితులకు చేసిన ఆకృత్యాలకు పాపపరిష్కారం ఈ జన్మలో కడుక్కున్నా పోవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ఈ నెల 19 న స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న నేపద్యంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు….. అంబేడ్కర్‌ను […]
Read Moreకోర్టు తీర్పులను కూడా వక్రీకరించి రాయడం బాధాకరం
– మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సీనియర్ జడ్జీల మాటలను వక్రీకరించడం భావ్యం కాదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడిన మాటలు … కొన్ని పత్రికలు, ఛానళ్లు దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. ఓ నీలి పత్రిక కోర్టు తీర్పుల్ని కూడా వక్రికరించి రాస్తోంది. […]
Read Moreమరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు
– పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.
Read Moreసీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా
-టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేశారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ […]
Read Moreహైదరాబాద్‌లో ఆరాజెన్ విస్తరణ
– రూ.2000 కోట్ల పెట్టుబడులు.. 1500 కొత్త ఉద్యోగాలు – దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని […]
Read Moreప్రభుత్వ కనుసన్నుల్లోనే అంబేద్కర్ విగ్రహాలు దోపిడీకి గురయ్యాయి
– హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఖర్చు 150 కోట్లు -బెజవాడలో 400 కోట్లు ఖర్చు ఎలా అవుతుంది? – టిడిపి దళిత నేతల ఆరోపణ తుళ్లూరు మండలం శాఖమూరు లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాంతాన్నిపరిశీలించిన మాజీ మంత్రి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు,తెదేపా పొలిట్ బ్యూరో […]
Read More