మంగళగిరి నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా

-మంగళగిరిని అభివృద్ధి పట్టాలెక్కిద్దాం… కలసిరండి! – ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం – తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత భేటీ మంగళగిరి: అన్ని అవకాశాలున్నప్పటికీ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకోసం అన్నివర్గాలు కలసి రావాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి పరిధిలోని తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు మంగళగిరికి […]

Read More

ఈ అప్పులు సాక్షి కడుతుందా?

-టిడిపి- జనసేన గెలుపు అన్ స్టాప్ బుల్ -బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వని అహంభావి జగన్ -రాష్ట్రంలో టీడీపీ-జనసేన గాలి – మహనీయులు పుట్టిన గడ్డలో గంజాయి మొక్కలు – బూతులు మాట్లాడేవారికే జగన్ పదవులు – పాలకులు అంటే సేవకులు అని ఎన్టీఆర్చా టిచెప్పారు – గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగసభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు “ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుడివాడ సభలో ఎటుచూసినా జనమే… […]

Read More

పేదరికం లేని సమాజ నిర్మాణమే నా ధ్యేయం

– ఆ విషయంలో ఎన్టీఆర్ బాటలో నడుస్తా – పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం – గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి – ప్రజలు – ప్రభుత్వం – ప్రైవేటు – భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన -వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచడం తప్ప సంపద సృష్టించటం తెలీదు – నిమ్మకూరులో నారా చంద్రబాబు నాయుడు నిమ్మకూరు:- పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని…దాన్ని […]

Read More

భారతి సెట్టింగ్ దేవాలయాలకు మాత్రమే వెళతారా?

–ఇద్దరూ కలిసి దేవాలయాలకు వెళ్ళచ్చు కదా? -బెజవాడ కనకదుర్గ గుడికి వెళితే ఖర్చులు కలిసొచ్చేది -భగవంతుడికి చూపించటం అపచారం కదా? -సెట్టింగ్ గుడికి నాలుగు కోట్ల ఖర్చు ఎందుకు? -తిరుమల కి వెళ్లిన 10 లక్షల కు మించి కాదు -వైకాపా ప్రభుత్వానికి మనుగడ లేదు – రానున్నది తెదేపా కూటమి ప్రభుత్వమే -జగన్ భారతి కలసి గుడికి వెళ్ళరా? – యూనివర్సటీలను కులమయం చేసిన ఘనత మా పార్టీది […]

Read More

ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ ఆఫీసుగా మార్చిన సర్కార్

-ఏయూ విసి ప్రసాద్ రెడ్డిని తొలగించాలి విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ విశాఖపట్నం:- ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్ర విశ్వావిద్యాలయంను వైసిపి కార్యాలయంగా మార్చడంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేనటువంటి వైసిపి పార్టీ కార్యకర్త ప్రసాదరెడ్డిని రెండవసారి వైస్ ఛాన్స్లర్గా నియమించడాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య నేతలు ఆరోపించారు. గురువారం సాయంత్రం ఏయూ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన […]

Read More

అది నా పూర్వజన్మ సుకృతం

రామ మందిరంపై పోస్టల్ స్టాంప్స్ – ప్రధాని మోదీ ఆవిష్కరణ అయోధ్యలోని రామ మందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా రాముడికి అంకితం చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని ప్రధాని గురువారం విడుదల చేశారు. స్టాంపుల ఆవిష్కరణ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ నిర్వహించే మరో కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. […]

Read More

నాటికి నేటికీ .. ఒకే ఒక్కడు

– కా’రణ’జన్ముడు.. తారక రాముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తండ్రి – లక్ష్మయ్య చౌదరి తల్లి – వెంకట్రావమ్మ గారి కుమారుడు ఎన్టీఆర్ జన నం మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, మరణం జనవరి 18, 1996 ఇతర పేర్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు వృత్తి సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు […]

Read More

జగన్ పై కోడి కత్తి కుటుంబ నిరసన

– ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి కేసు నిందితుడి తల్లి, సోదరుడు విజయవాడ: పోలీసుల అనుమతి లేని కారణంగా కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని తమ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, తన కుమారుడి కోసమే దీక్షకు కూర్చున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో […]

Read More

అయోధ్య భక్తులకు ప్రభాస్ అన్నదానం

-అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే -రూ.50 కోట్లు పైగా ఖర్చు అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల త్వరలో నిరవేరబోతుంది. జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. అయోధ్య […]

Read More