జగనన్న బాణం షర్మిలకి ఇప్పుడు నిజాలు తెలిశాయా?

బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి నప్పుడు రాజన్న కూతురి స్వరం ఎందుకు మూగబోయింది? రాష్ట్రంలో మద్యం పేరుతో జగనన్న మారణ హోమం చేస్తుంటే ఎందుకు పెదవి విప్పలేదు? యుద్ధభూమిలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే.. మగాళ్లు ఎక్కువ మంది చనిపోతున్నారని బిజెపి చీఫ్ పురందేశ్వరి గారు నిలదీసినప్పుడు మీ చెవులకి ఆ ఆర్తనాదం వినిపించలేదా? ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో? బీజేపీ […]

Read More

చంద్రబాబు వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు

– ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధా వెంకన్న విజయవాడ : కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా. బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా? కె అంటే కేశినేని కాదు… కోవర్టు మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని […]

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు?

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]

Read More

తెలంగాణ షర్మిలకు ఆంధ్రాలో ఏం పని?

– తెలంగాణలోనే అన్న షర్మిల ఇక్కడికెందుకు వచ్చారో? – వైఎస్సార్‌ అభిమానుల ఓట్లు చీలతాయనే షర్మిలమ్మ ఎంట్రీ – నోటా కంటే తక్కువ ఓట్లున్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల ఎవరికి లాభం..? – చచ్చిన శవం లాంటి కాంగ్రెస్ కు ఎవరూ జీవం పోయలేరు – 2019లో ఏపీ కాంగ్రెస్‌ను పట్టించుకోని కేంద్ర నాయకత్వం బాబు కోసమే ఇప్పుడు ఆమెను పంపింది – ఈ రాష్ట్రంలో ఉంది ఒకటే […]

Read More