రాజకీయాల్లో మార్పు తెచ్చిన ఘనత లోకేష్‌దే

– యువగళానికి ముందు.. యువగళం తర్వాత -బాలల ఆశ్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు – అనాధ పిల్లలకు భోజనం, పుస్తకాలు, నిత్యావసరాలు అందజేత – ప్రతియేటా ఇదే విధంగా లోకేష్ జన్మదిన వేడుకలు – నాదెండ్ల బ్రహ్మం చౌదరి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మానవీయ కోణంలో జరిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. […]

Read More

లోకేష్ రేపటి తరానికి ఒక దిక్సూచి

– ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోయండంతో పాటు వరుసగా రెండో ఏడాది రక్తదాన, అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగు ప్రజల శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్న యువనేతకు […]

Read More

సచివాలయానికి వెళ్ళరు… ఇంటి నుంచి కూడా బయట అడుగుపెట్టరా?

– ఇదేనా ముఖ్యమంత్రి కర్తవ్యం? -లక్ష మంది మహిళల సమస్యపై ఒక్క మాటైనా మాట్లాడరా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళరని, ఇంటి నుంచి కాలు బయట పెట్టరని, లక్ష మంది మహిళా సమస్యలపై మాటైనా మాట్లాడరని కనీసం వారికి ముఖం కూడా చూపెట్టరని… మరి ముఖ్యమంత్రి కిం కర్తవ్యం ఏమిటని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం నాడు […]

Read More

ఎవరు మైనారిటీలు ?

1 = 1193 ముహమ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 ఇల్టుట్మిష్ 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రజియా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 =1242 అల్లావుద్దీన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్ 10 = 1266 గియాసుడిన్ […]

Read More

పుట్టిన‌రోజుని పండ‌గ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు

-జ‌నం మెచ్చేలా నా జ‌న్మ‌దినం జ‌రిపారు -ప్ర‌జాసేవా కార్య‌క్ర‌మాల‌తో స్ఫూర్తిగా నిలిచారు -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నా పుట్టిన రోజుని ఓ పండ‌గ‌లా జ‌రిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జ‌న్మ‌దినం జ‌నంకి ఉప‌యోగ‌ప‌డేలా వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల […]

Read More

గోల్కొండ కోటకు ఇల్యుమినేషన్, సౌండ్ & లైట్ షో

– ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – బుధవారం (24జనవరి నాడు) ప్రారంభోత్సవం – గౌరవ అతిథులుగా హాజరుకానున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ – గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా అధునాతన సాంకేతికతతో సౌండ్ & లైట్ షో 23 జనవరి, 2024, హైదరాబాద్: 11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని […]

Read More

నూతన చరిత్ర లిఖించిన లోకేష్‌

– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – అంగరంగ వైభవంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డీ పట్టాభి రామిరెడ్డీ ఆధ్వర్యంలో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,శాసనమండలి […]

Read More

నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శం

– కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కింది – తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు – తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్‍లో పుట్టినరోజు వేడుకలు […]

Read More

అయోధ్యలో పోటెత్తిన భక్తజనం

శ్రీరామ జన్మభూమి అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కల సాకారమవుతూ.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవ్యమైన రామ మందిరం లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే […]

Read More

నిండు నూరేళ్లు నారా లోకేష్ వర్ధిల్లాలి

– ఎం.ఏ షరీఫ్, కాలువ శ్రీనివాసులు – తెదేపా సీనియర్ నాయకులు నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ రాష్ట్ర సమాచార హక్కు విభాగం ఇన్‌ఛార్జ్ టి.గంగాధర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. […]

Read More