– పెత్తందారు ముఖ్యమంత్రికి పేదల గోడు పట్టదు – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలి – నారా చంద్రబాబు నాయడు అదే వ్యధ… అదే దారుణం! విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ చనిపోయాడన్న వార్త మనసును కలచివేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి […]
Read Moreబాబర్ నుంచి మోదీ వరకు..
అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?. 1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ 1885లో మొదలైన వివాదం 1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత 17 ఏళ్ల ఆలస్యంగా ప్రధానికి నివేదిక ఇచ్చిన లిబర్‌హాన్ కమిషన్ 2020 ఆగస్టు 5న అయోధ్య ఆలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన ఈ ఏడాది చివరినాటికి ఆలయ నిర్మాణం పూర్తి ( […]
Read Moreపిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి
A – అయోధ్య రామ B – భార్గవ రామ C – చిన్మయ రామ D- దశరధ రామ E – ఈశ్వర రామ F – ఫల్గుణ రామ G – గుణాత్మక రామ H – హనుమత రామ I – ఇనయ రామ J – జగదభి రామ K – కౌసల్య రామ L – లక్ష్మణ రామ M – మర్యాద […]
Read Moreబాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ
ఉత్తర ప్రదేశ్: చారిత్రక అయోధ్య రామ మందిరంలో బాల రాముడు ఈరోజు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువుతో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ మందిరంలో హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని పలురంగాలకు చెందిన ప్రముఖులు 4వేల మందికిపైగా హాజరయ్యా రు. లక్షలాదిగా మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా అయోధ్యలో బాల […]
Read Moreఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. వివరాలను సీఎంకు అందించారు. ఫేజ్-2 విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పొడిగించనున్నారు.
Read Moreఅయోధ్యకు భక్తులను తీసుకెళ్లనున్న బీజేపీ
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. తెలంగాణలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున అయోధ్య యాత్ర చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి.. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. అయోధ్యకి వెళ్లి రావడానికి 5రోజుల సమయం పడుతుంది.
Read Moreఅంధుడైతే ఏమి? అయోధ్యలో ఆలయ నిర్మాణం సాధించాడు!
– ఈ రామభద్రుడి వల్లే అయోధ్యలో రామాలయ సాకారం రామభద్రాచార్య స్వామి . ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. ఈ స్వామిజీ అంధుడు. అయినా రుగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది. రుగ్వేద మంత్రాలకు వేదవాక్య ప్రమాణజ్ఞడయిన […]
Read More