ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందురోజు అర్ధరాత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి […]

Read More

అందరూ విశ్లేషకులే..

ఆలీ లేదు…. చూలు లేదు…. కొడుకు పేరు సోమలింగం అన్న నానుడి చందం గా… ఏపీ రాజకీయాల పై (యాంటీ )సోషల్ మీడియా చానెళ్ళు చెల రేగి పోతున్నాయి. పోలింగ్ తేదీ (లు ) రాలేదు. పార్టీల మధ్య పొత్తులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. కానీ, ఆ పార్టీకి అన్ని…..; ఈ పార్టీకి ఇన్ని అంటూ యూ ట్యూబ్ చానెళ్ళు చెలరేగి పోతున్నాయి. ఒకరు […]

Read More

తెలుగుదేశంలో చేరిన కొలికపూడి శ్రీనివాస రావు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పార్టీలో చేరారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన కొలికపూడి చెప్పారు. రాష్ట్రం కోసం, […]

Read More

తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే

– కేసీఆర్‌ సిద్దిపేట: తెలంగాణ ప్రజల ఆశలన్నీ భారాస ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది..పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ”అధికారంలో లేకపోయినా రాష్ట్రం […]

Read More

సైకిల్ ఎక్కనున్న డా॥సింగరాజు సాయికృష్ణ

నరసరావుపేట అనన్య హాస్పటల్స్ అధినేత,సింగరాజు ఫౌండేషన్ ఛైర్మన్ డా॥సింగరాజు సాయికృష్ణ తన అనుచరులతో కలసి సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విస్తృతమైన సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్ళిన డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరబోతున్న విషయాన్ని అంతర్గతంగా తెలుసుకున్న పలువురు వైకాపా,జనసేన పార్టీ నాయకులు […]

Read More

టీడీపీలో పార్టీలో చేరిన వీరశివారెడ్డి, కొలికపూడి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఎసి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. […]

Read More

తెలుగుదేశం బిసిల పుట్టినిల్లు

– చిల్లకల్లు లో “జయహో బీసీ” సమావేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు లోని పాలకేంద్రం ఫంక్షన్ హాల్ నందు జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నెట్టెం శ్రీ రఘురాo, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య. […]

Read More