నాది విజన్..జగన్ ది పాయిజన్

-జగన్ లాంటి మారీచున్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం -కేజీఎఫ్ ను మరిపించేలా పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ చేపట్టారు -జగన్ కక్షతో సంగం డెయిరీపైనా దాడి -పొన్నూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -98 శాతం హామీలు అమలు చేశానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వీడియో ప్రదర్శన పొన్నూరు: ‘టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుంది. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి […]

Read More

అధికార పార్టీకి ఆర్టీసీ అడ్డగోలు సేవలు

– వైసీపీకి మీరు చేసిన బస్సు సేవల లెక్కలు తేల్చండి -వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సభకు బస్సులు సప్లై చేయటంపై ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాసిన తెదెపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెకు బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీఎస్ ఆర్టీసీ పేమెంట్ బేస్‌పై బస్సులు అద్దెకు సరఫరా చేసేవారు. […]

Read More

ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది

జగన్‌ పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి జగన్‌ మారారు..చేసిన మేలు మరిచారు సోనియా గాంధీ దగ్గరికి అనిల్.. భారతి రెడ్డితో కలిసే వెళ్లేవారు వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నా పైనే వ్యక్తి గత దాడులు ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల కడప : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక […]

Read More

పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు

షర్మిల నాలుగో కృష్ణుడు సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారు టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరు మంత్రి రోజా – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని […]

Read More

అతడే … స్నేహితుడు

స్నేహితుడు దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి, ప్రాంతానికి కాపు, పాలకుడు అనగా రక్షకుడు వున్నట్లే ; దేహానికి, ప్రాణానికి కూడా రక్షకుడు వుంటాడు. ఆ వ్యక్తి కి ప్రాంతీయ బేధం లేదు. భాషా బేధం లేదు. లింగ బేధం లేదు. వయో బేధం లేదు వయో పరిమితి లేదు. మత బేధం లేదు. వర్ణ బేధం లేదు. ధనిక, పేద బేధం లేదు. ఆ వ్యక్తే ఆత్మ బంధువు. ఆజన్మాంతం […]

Read More

గుంటూరును గార్బేజిగా మార్చేసిన వైసిపి ప్రభుత్వం.

– ఆసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం – వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర ఏడోవరోజు కార్యక్రమంలో భాగంగా రామనామ క్షేత్రం వద్దగల భరతమాత విగ్రహం దగ్గర ప్రారంభమై సంపత్ నగర్ మెయిన్ రోడ్డు నల్లచెరువు ఆర్ అగ్రహారం పట్నం బజార్ ఎత్తురోడ్డు అడపా బజార్ మీదుగా నగరంపాలెంలోని […]

Read More

చచ్చేంత ప్రేమ నవల.. శ్రీమంతుడు సినిమా

– కొరటాల శివ కు సుప్రీంలో కూడా చుక్కెదురు – రచయిత శరత్ చంద్ర 2012 లో స్వాతి మాస పత్రిక లో ప్రచురిత న చచ్చేంత ప్రేమ నవల శ్రీమంతుడు సినిమా గా తీసారని ప్రముఖ రచయిత శరత్ చంద్ర కోర్ట్ కి ఎక్కారు.ఈ సినిమా కు తానే కథ రాసుకున్నట్టు కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై తన పేరు ప్రకటించు కొన్నారు. పైగా కథ కోసం […]

Read More

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుభాటి పురందేశ్వరి విజయవాడ… రాష్ట్ర ప్రజలు బిజెపి ని ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు . బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జిల్లా సంయోజకులు, ఇన్ ఛార్జిలు రాష్ట్ర స్ధాయి సమావేశానికి పురందేశ్వరి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు సంబందిం చి 175 అసెంభ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబందించిన విషయాలపై అంతర్గతంగా చర్చించుకోవడం […]

Read More

బీసీలకు ఒక్క సైసా సహాయం లేదు

– వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోంది – మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ పాలనలో బీసీలు బతకాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడిన మాటలు.. కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మత్సకారుడు: అనేక వేల మంది బీసీలపై అక్రమ […]

Read More