– రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర •జగన్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది •బలమైన నేతగా ఉన్న ఏలూరిపై దుష్ప్రచారం •అభ్యర్థులు లేక గెలవలేమనే భావనలో వైసిపి •అధికార అడ్డం పెట్టుకొని సంస్థలపై దాడులు •పర్చూరులో సాంబశివరావు విజయం ఖాయం •ఆయన గెలుపును ఆపడం ఎవరికీ సాధ్యం కాదు •దొంగ ఓట్ల పేరుతో అక్రమాలకు తెరలేపిన వైసిపి •అర్హుల ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పి కొట్టిన ఏలూరి […]
Read Moreఆడబిడ్డల జోలికొస్తే తోలుతీస్తా
దళితులు సైకో జగన్ రెడ్డి ఎదుట నిలబడకూడదంట. వైసీపీ గేమ్ ఓవర్….టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ! జగన్ పాలనా బాధితులంతా నాకు స్టార్ క్యాంపెయినర్లు సామాజిక న్యాయం అంటాడు….జగన్ రెడ్డి తన సామంతులతో పాలన చేస్తాడు అమర్నాథ్ ను చంపిన వాళ్లు బయట తిరగడమే సామాజిక న్యాయమా? కోడికత్తి శ్రీను జైల్లో…బాబాయి హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా? ఓటు అనే వజ్రాయుధంతో కలియుగ భస్మాసురుడిని తరిమికొట్టండి రాజమండ్రి […]
Read Moreవెంకయ్యనాయుడికి దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవం
‘‘పద్మ విభూషణ్’’ వెంకయ్యనాయుడికి కంభంపాటి రామమోహన్ అభినందన దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారం ‘‘పద్మవిభూషణ్’’ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టిడిపి వ్యవహారాల ఇన్ ఛార్జి , మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసానికెళ్లి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.. వెంకయ్యనాయుడికి దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంగా కంభంపాటి పేర్కొన్నారు. […]
Read More‘మిణుగురులు’ కి పదేళ్లా?
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం ‘మిణుగురులు’. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు – నిర్మాత […]
Read Moreపుష్ప రూల్స్ బిగిన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న […]
Read Moreచిరంజీవికీ అంబికాకృష్ణ అభినందనలు
ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ‘స్వయంకృషి’తో సాధించుకున్న మిత్రులు చిరంజీవి గారిని భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో […]
Read Moreషర్మిల సవాలుకు జగన్ జవాబు ఎక్కడ?
– పాదయాత్రను భారతి నుంచి హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి -జైలు సూపరెంటెడెంట్ సాక్షి అని వెల్లడించిన కొండా – తనకు రాఘవరెడ్డి బావ కాదన్న డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి ఆ సమయంలో తాను అక్కడ లేనన్న వెంకటేశ్వరరెడ్డి – జగన్ భార్యగా భారతమ్మ పాదయాత్ర చేయాలనుకున్నారట – దానిని షర్మిల హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి – జగన్ చెబితేనే పాదయాత్ర చేశానన్న షర్మిల – భారతమ్మ చేస్తే […]
Read Moreఅన్ కండిషనల్ లవ్ తో ‘నా సామిరంగ’కు ఘన విజయం
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా […]
Read Moreకన్నా లక్ష్మీనారాయణ “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంపై దాడి
టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ప్రాంతంలో లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారు. సమీపంలో ఉన్న భవనాల పైనుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామికి, పలువురు టీడీపీ కార్యకర్తలకు […]
Read More