-ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక -ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం -ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం (శివ శంకర్. చలువాది) మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4న ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి […]
Read Moreఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్
– హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం – ఏపీసీఐడీ పేరుతో నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ (శివ శంకర్. చలువాది) ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీఐడీ పేరుతో ఓ ముఠాను […]
Read Moreలోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య -సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ నిరాకరణ -తిరుపతి ఎంపీ సీటు ఇస్తామన్న వైసీపీ అధిష్ఠానం -మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిమూలం -తాజాగా కుమారుడితో కలిసి హైదరాబాదులో టీడీపీ నాయకులు నారా లోకేష్ ని కలిసిన వైనం (శివ శంకర్. చలువాది) ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన […]
Read Moreసమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం […]
Read Moreతెలుగు ప్రేక్షకుల కాళ్లు మొక్కుతానన్న హీరో సోహెల్
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా […]
Read Moreపశ్చిమ ప్రకాశం జిల్లాలో అభివృద్ధి శూన్యం
-వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవాస్తవం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు 2019 ఎన్నికలలో ఓట్ల వర్షం వైకాపాకు కురిపిస్తే నేడు ప్రజలు కళ్ళలో కన్నీటి వర్షం కురుస్తుంది.జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదు, అభివృద్ధి ఆనవాళ్లు శూన్యం. పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ […]
Read More‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకులలో హ్యుజ్ బజ్
సందీప్ కిషన్ మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా లావిష్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, మేకర్స్ మొదట ప్రకటించిన తేదీని మార్పు […]
Read Moreరేషన్ డీలర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి
– రేషన్ బియ్యం కేంద్రానిది సోకు రాష్ట్రానిది – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ… రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు బిజెపి మద్దతు కోరుతూ రేషన్ డీలర్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని కలసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అద్యక్షుడు దివ్వి లీలా మాధవరావు అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టానికి విరుద్దంగా ఎండియు […]
Read Moreనేను లైఫ్‌లో చూడని ఇన్‌సిడెంట్స్ ఈ కథలో ఉంటాయి-హీరో సుహాస్
“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ […]
Read Moreభువనేశ్వరికి స్వాగతం పలికిన మాజీ మంత్రి దేవినేని ఉమా
గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న “నిజం గెలవాలి యాత్ర* లో భాగంగా నేడు రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి గారు పర్యటించి కార్యకర్తల కుటుంబాలను […]
Read More