‘సంతోష’పు మొక్కల మొక్కులేవీ?

– నాటి ‘సంతోష’పు మొక్కలు.. ఎక్కడ నాయకా? – అధికారంలో ఉండగా మొక్కలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపీ సంతోష్ – సంతోష్ చాలెంజ్ పేరుతో చోటా మోటా నేతల హడావిడి – బుల్లితెర నుంచి పెద్ద తెర తారల వరకూ పోటా పోటీ సెల్ఫీలు – సంతోష్ ప్రసన్నం కోసం ‘మొక్కలతో సెల్ఫీల పోటీ’ – అధికారం పోయిన తర్వాత కనిపించని ‘మొక్కల పోటీ’ – ఇప్పటిదాకా ఒక్కరూ మొక్కలు […]

Read More

జొన్నాడ శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షిదేవి అమ్మవారిఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

• భువనేశ్వరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. • మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భువనేశ్వరి.• శ్రీ లక్ష్మీ గణపతిస్వామి, శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి. • ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు, ఆలయ అధికారులు. • శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారి చిత్రపటాన్ని భువనేశ్వరికి బహుకరించిన ఆలయ అధికారులు.

Read More

2047 నాటికి పేదరికాన్ని దోలడమే లక్ష్యం

– కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం నాలుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులు, మహిళలు, యువత, పేదలను శక్తివంతం చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. 2047 నాటికి పేదరికాన్ని పారదోలాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలోని నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ భీమా యోజన కింద పంటల భీమా అందించిన విషయాన్ని కేంద్ర […]

Read More

విశాఖలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తాలప్పట్టి బిర్యాని హోటల్

– ప్రముఖ నటుడు శివాజీ,విశాఖ ఎంపి సత్యన్నారాయణ హాజరు – బిర్యాని ప్రియులకు అడ్డగా మారనున్న చెన్నై తలప్పట్టి బిర్యాని హోటల్ – చెన్నై బిర్యాని రుచులతో విశాఖకు ఆతిధ్యం ఇవ్వనున్న తలప్పట్టి బిర్యాని హోటల్ ఆహా అనేలా అదిరే బిర్యాని రుచులకు కేరాఫ్ గా నిలి చిన తాలప్పట్టి బిర్యాని పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది.ఏపీకి తలామానికంగా నిలిచి పర్యాట కులతో నిత్యం ఆహ్లాదబరితంగా ఉండే విశాఖలో సరికొత్త […]

Read More

జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించదని ముందే చెప్పా

–  కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వరు -ఎన్నికల కోడ్ వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వడం అసలు మంచిది కాదు -రెండు కంపెనీల కోసం 20వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి -రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలాన్ని కేటాయించలేరా? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నేను ముందే చెప్పానని నరసాపురం […]

Read More

చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం

– మహిళా సంక్షేమమే.. టీడీపీ ధ్యేయం – మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలన్నదే సంకల్పం – నగర మహిళ… అంగన్వాడీ కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజమహేంద్రవరం : ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక తాడితోటలోని రవణం శ్రీరాములు కల్యాణ మండపంలో టీడీపీ నగర మహిళ కమిటీ, టీడీపీ నగర […]

Read More

బడ్జెట్‌ లో ఆంధ్రకు గుండు సున్నా

– బడ్జెట్‌ పేరుతో ఎన్నికల ప్రసంగం… – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేవలం బడ్జెట్‌ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్‌ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏ మాత్రం పొంతన […]

Read More

హవ్వ!… ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా..?

-న్యాయవ్యవస్థను నరేంద్ర మోడీ ధ్వంసం చేస్తున్నారు -రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదు? -పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు -దేశ అధ్యక్షురాలు ద్రౌపదిముర్మును డమ్మీ చేశారు -జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు -సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి : ఎన్నికల కోసమే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్. అందమైన బాషతో అందమైన అబద్థాలు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదు. ట్యాక్స్ వ్యవహారంలో […]

Read More

నేటి యువతరం ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిరూపం

– భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లోక్‌సభలో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీగా నిలుస్తుంది. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర […]

Read More

అభివృద్ధి, సంక్షేమానికే బడ్జెట్‌ పెద్దపీట

– అమృతకాలంలో.. వికసిత భారత లక్ష్యాలకు రాచబాట – 2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ : ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది. వికసిత భారత సంకల్ప […]

Read More