– సైట్, డిఫెన్స్ క్లియరెన్స్ – కేరళ ప్రభుత్వం శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సైట్ మరియు డిఫెన్స్ క్లియరెన్స్ మంజూరు చేసిందని కేరళ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తెలిపింది. సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తు హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కెయు జెనీష్‌కుమార్ తన దృష్టికి […]
Read Moreమీకు కేసిఆర్ కి పెద్ద తేడా ఏమీ లేదు
-కేసిఆర్ తొవ్వలోనే నడుస్తున్నారు -అప్పుల్లో ఉందని కాంగ్రెస్ సానుభూతి పొందే ప్రయత్నం -బీజేపీ గావ్ చలో.. బస్తీ చలో -బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జేపీ నడ్డా గారి సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తాము. గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. మరోసారి నరేంద్ర మోడీ నే ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతీ కార్యకర్త జోష్ తో పని చేయడానికి గ్రామీణ […]
Read Moreనోటిఫికేషన్ ఇయ్యకపోవడానికి కారణం ఏంది?
-మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావిస్తే నోటిఫికేషన్ ఇవ్వండి -డేట్ చెప్పింది మీరే.. నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పింది మీరే -ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫిబ్రవరి ఒకటో తారీకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తాము, డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు 24 రకాల డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు అయ్యేలా చేస్తాము, ఏప్రిల్ ఒకటో తారీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాము […]
Read More“మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో నటించడం రిఫ్రెషింగ్ ఫీల్ ఇచ్చింది
లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించారు. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇవాళ్టి నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ […]
Read Moreహైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో ‘విశ్వంభర’
మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ టైటిల్ టీజర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులని అలరించారు. టైటిల్ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర బృందం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేశారు. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. ఈరోజు చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఈరోజు షూటింగ్‌లో మెగాస్టార్ జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో […]
Read Moreఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్”
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ […]
Read Moreహీరో రాజ్‌తరుణ్ సెలబ్రేషన్ సాంగ్
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి సెలబ్రేషన్ సాంగ్ ని విడుదల చేశారు. కంపోజర్ […]
Read More