– బెయిలివ్వకుండా జగన్ అడ్డుడుతున్నారు – ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు – గవర్నర్ నజీర్ కలిసి వినతి పత్రం విజయవాడ ; ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. కోడి కత్తి కేసు సంఘటనతో […]
Read Moreబాబ్రీ కూల్చిన భాస్కరుడు…లాల్ కృష్ణ అద్వాణీ
బాబ్రీ కూల్చిన భాస్కరుడు.. లాల్ కృష్ణ అద్వాణీ దోసిలితో కాసిన్ని నీళ్లు తీసి… మహాసముద్రంలోకి… మళ్లీ వాట్ని అర్ఘ్యంగా సమర్పిస్తాం! సూర్యుడికి ఎదురుగా… చిరు దీపం పెట్టి… భగభగ మండే భానుడికి… భక్తిగా ఓ నమస్కారం చేస్తాం! లాల్ కృష్ణ అద్వాణీ… హిందూ మహాసముద్రం! భారతరత్న… దోసెడు అర్ఘ్యం! లాల్ కృష్ణ అద్వాణీ… బాబ్రీ కూల్చిన భాస్కరుడు! భారతరత్న… మృణ్మయ జ్యోతి! జై శ్రీరామ్! – రఘువంశీ
Read More