విజయ సాయి రెడ్డి.. బీజేపి మౌత్ పీస్

– బీజేపీకి వైసిపి బి.టీమ్  – రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసంతో రుజువైంది – ఎపిసిసి  వర్కింగ్ ప్రెసిడెంట్  జంగా గౌతమ్ రాష్ట్రంలో వైసీపీ.. బీజేపీకి బి. టీమ్ గా పనిచేస్తుందని ఈ రోజు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉపన్యాసం ద్వారా ఋజువైంది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదం ఇచ్చిన  బిజేపి విధానాన్నే,  వైసీపీ కూడా ఈ రోజు రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ద్వారా స్పష్టం చేసింది. దేశంలోనూ, […]

Read More

ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తుందని ఎస్పీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. అమరావతిలో విలేకరులతో సురేష్ బాబు […]

Read More

భాజపా కార్యకర్తలు నిజమైన దేశ భక్తులు

-భాజాపా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర -కార్యాలయంలో మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభం – హాజరైన మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ జశ్వంత్ జైన్ జశ్వంత్ జైన్, భాజపా నేషనల్ మీడియా కో కన్వీనర్ కామెంట్స్: బీజేపీ ముఖ్య ఉద్దేశం అల్ప సంఖ్యాక వర్గాల వారికి పెద్ద పీట వేసే విధంగా […]

Read More

ఇండియా విపక్ష కూటమి ముక్కలవుతోంది

– పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పటాన్‌చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉంది. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడి. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉన్నది. కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. మనకు 39 సీట్లు వచ్చాయి. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైంది. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం […]

Read More

తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలి

– మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లు – ఫైనల్ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు • ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయనన్న షరీఫ్ • తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని వినతి • ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయి • మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించలేదు • మరణించిన […]

Read More

జగన్ టికెట్లు ఇస్తున్నా…పోటీకి అభ్యర్థులు లేరు

-జగన్ బటన్ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి -జాబ్ కేలండర్ కు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు? -మద్య నిషేధం..సీఎఎస్ రద్దు హామీలకు బటన్ ఎందుకు నొక్కలేదు? -ఓటుతో ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయం -వందలకోట్లు మింగేసిన సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పగలవా.? -ఆర్థిక రాజధాని విశాఖ నేడు నేరాలకు రాజధానిగా మారింది -సీఎం విశాఖ వస్తానంటే..జనం వద్దుబాబోయ్ […]

Read More

గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలు.. అభూత కల్పనలు.. అర్థసత్యాలు

– గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాల మయమన్న టీడీపీ – శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి జగన్ రెడ్డి మరోసారి ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సభ్యులు • ధన్యవాదాలు తెలిపే అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పి, గవర్నర్ ప్రసంగంలోని తప్పుల్ని […]

Read More

బాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే నో టికెట్.

మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు.. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. […]

Read More

ఏటి సూతకం

ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద […]

Read More