యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ […]
Read Moreయాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వగలడా?
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్‌లతో కూడిన ట్వీట్ల థ్రెడ్‌తో మేకర్స్ ఉదయం నుండి దీని కోసం చాలా ఆసక్తిని పెంచారు. రిలీజ్ ట్రైలర్ రవితేజ ఫెరోషియస్ […]
Read Moreటిల్లు స్క్వేర్ కూడా సేమ్ మ్యాజిక్కా…?
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. సిద్ధు పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ముఖ్యంగా ఆయన నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని”, “నువ్వు అడుగుతున్నావా రాధిక” వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా ‘డీజే టిల్లు’ చిత్రం, అందులోని […]
Read More‘లాల్ సలామ్’ అంటున్న రజనీకాంత్
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాల వాళ్లు ఇక్కడ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాలతో మనలో మనకు గొడవలు పెట్టారు. దీని వల్ల నష్టం జరిగింది. అయితే ఇలాంటి చెడు పరిమాణాల నుంచి ప్రజలను, దేశాలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్. మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ […]
Read Moreఅద్భుతమైన అనుభూతిని పంచే ‘గామి’
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ […]
Read Moreఅది బుగ్గన“ ఓటి కుండ బడ్జెట్ “
– ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ 2019 – 20 బడ్జెట్ సైజ్ 1.80 లక్షల కోట్ల నుండి 2024 – 25 కి 2.86 లక్షల కోట్లకు పెరిగితే, అన్ని రకాల అప్పులు కలిపి దాదాపు 7 లక్షల కోట్లు పెరిగి రాష్ట్రం అప్పులు అన్నీ కలిపి 12 లక్షల కోట్లు దాటడం దౌర్భాగ్యం. గడచిన అయిదు సంవత్సరాలలో సగటున రెవిన్యూ ఆదాయం పెరిగినా […]
Read Moreహైదరాబాద్ లో డ్రోన్ పోర్ట్
-డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ -ఇస్రో అధ్వర్యంలోని ఎన్.ఎస్.ఆర్.సీ.తో ఏవియేషన్ అకాడమీ ఒప్పందం -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఎన్.ఎస్.ఆర్.సీ. బృందం భేటీ ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో […]
Read Moreరాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి
మహిళా అని చూడకుండా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా జగన్ రాష్ట్రం గురించి ఆలోచించలేదు ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సి సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కెవిపి రామచంద్రరావు […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
• నరసరావుపేట నియోజకవర్గం, ములకలూరు గ్రామంలో కార్యకర్త షేక్ సైదా కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 14-09-2023న మృతిచెందిన సైదా. • సైదా చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి • సైదా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • సైదా కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.
Read Moreఉచిత విద్యుత్ పథకం ఎలా అమలు చేస్తుంది?
ప్రజల పైన పన్నులు వేసి ఆ డబ్బు నే 6 గ్యారెంటీ ల పేరు తో ప్రజలకు పంచుతారా చెప్పాలి ఈ బడ్జెట్ లో ఎంత డబ్బు కేటాయిస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాలి ప్రాజెక్టుల ను పూర్తి చేయడం కోసం ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఒక ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ప్రకటించాలి ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి […]
Read More