నెక్స్‌ట్‌ లెవల్‌లో ఆపరేషన్‌ వాలెంటైన్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి ఇది సరైన పాటగా నిలిచింది. జాతీయ అంశాలు, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు, సినిమాలో మెస్మరైజింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ […]

Read More

విజయ్‌ నిర్ణయం అద్భుతం

ఇల‌య‌ద‌ళ‌పతి విజయ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్‌కి సినీరాకీయ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. డిఎంకే అధినేత, యువ‌హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ సైతం శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు. […]

Read More

యాత్ర 2కి బడ్జెట్‌ బాస్‌ ఎవరు?

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాద యాత్ర మీద ఈ చిత్రం వచ్చి మంచి సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఎస్ జగన్ రాజకీయ ప్రయాణం, పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 రెఢీ అయింది. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ సపోర్టర్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. […]

Read More

అమరావతిలో నిఘా కళ్లెదుటే తీసిన ‘రాజధాని ఫైల్స్’

– రెండేళ్ల క్రితమే ప్రారంభమైన రాజధాని ఫైల్స్ షూటింగ్ – షూటింగ్ అంతా అమరావతిలోనే – సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే నిరంతరాయంగా షూటింగ్ – దాదాపు 300 మందితో రెగ్యులర్ షూటింగ్ – అయినా పసిగట్టని నిఘా విభాగం – నిత్యం నిఘా నీడలో అమరావతి – అయినా బహిరంగంగానే షూటింగ్ – ఎన్నికలకు మూడేళ్ల తర్వాత షూటింగ్ – ఎన్నికలకు ముందు రిలీజ్ – వైసీపీ నేతల […]

Read More

జగన్ పాలన పట్ల ప్రజల ఆవేదన

– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని – పారిపోయేందుకు జగనే సిద్ధంగా ఉన్నాడు : ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ రాజమహేంద్రవరం : పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తూ, మాయమాటలు చెప్తున్న సీఎం జగన్‌ వల్ల ఏపీ సంక్షోభ రాష్ట్రంగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ […]

Read More

ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 15న?

రాష్ట్రంలో ఏప్రిల్ 15 న ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అక్షర క్రమం లో మొదట ఉన్న ఆంధ్ర లో మొదటి విడతగా సార్వత్రిక ఎన్నికలు జరగ నున్నట్టుగా అందిన సమాచారం.ఈ నెల 16 న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతగా 175 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 25-29 లోపు న మొదటి విడతగా ట్రైనింగు ఇవ్వనున్నారు. మరో […]

Read More

కరీంనగర్ ‘బండి’ మళ్లీ సంజయ్‌దే!

తెలంగాణాలో బీజేపీ గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మెన్స్ చేసింది. ఆ పార్టీ డబుల్ డిజిట్ నంబర్ సాధ్యం కాకపోయినా ఉన్నంతలో ఎనిమిది సీట్లు గెలుచుకుని ఉనికి చాటుకుంది. ఇక అందరి చూపూ పార్లమెంట్ ఎన్నికల మీద ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల పనితీరు మీద జరుగుతాయి. ఆ విధంగా బీజేపీకి ఏమైనా కలసివస్తుందా అన్నది ఒక చర్చ ఉంది. ఇదిలా ఉంటే 2019 […]

Read More

అతడే చంద్రబాబు..

మహానుభావుడు ……ఏం తింటాడో, ఏం వ్యాయామం చేస్తాడో కానీ …… కిలో మీటర్ల కొద్దీ నడుస్తాడు. గంటలకొద్దీ ప్రయాణం చేస్తాడు. అనేక గంటలపాటు అనర్గళంగా ప్రసంగిస్తాడు, కాళ్ళు ముడుచుకుని గంటలకొద్దీ నేలమీద కూర్చుంటాడు . నిజంగా మహానుభావుడే …..ఎన్ని తిట్టినా కక్ష పెంచుకోడు, పరుషంగా మాట్లాడడు. ఎవరినీ ద్వేషించడు. తిండి, బట్ట, డబ్బు మీద వ్యామోహం లేదు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి నప్పటికీ, ఓడించిన ప్రజలమీద […]

Read More