-పార్టీలో వై.వి. సుబ్బారెడ్డి ఆషామాషీ వ్యక్తేమి కాదు… -వాళ్ళిద్దరూ తోడు దొంగలే… -యుద్ధ ప్రాతిపదికన అమరావతి, పోలవరం నిర్మాణం… -బూట్లు వేసుకున్న అధికారులు పనికిమాలిన రాజకీయ నాయకుల చెప్పులు తుడుస్తున్నారు… -ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు నివేదించిన పురంధేశ్వరి … -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజధాని పేరిట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన బాబాయి చేత కొత్త డ్రామా ఆడిస్తున్నారని, ఇటువంటి పిచ్చి డ్రామాలకు ప్రజలెవరు […]
Read Moreఓట్ల చేరికపై చాలా పారదర్శకంగా వ్యవహరించాం
– సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అంటే ఒక గోబెల్స్ పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది. నాతో సహా మా కుటుంబ సభ్యుల ఓట్ల చేరికపై ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజం అని నమ్మించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. కళ్లముందు ఆధారాలు స్పష్టంగా ఉన్నాసరే వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతో ఈ అంశాన్నికి […]
Read Moreకేసీఆర్ ఇచ్చిన ఉద్ద్యోగాలకి రేవంత్ సభలా ?
– గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంతరెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికి ప్రత్యేక కార్యాచరణ ఏమి లేదు 60 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది , ఇంకా 199940 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తావో కార్యాచరణ ప్రకటించు ,కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు Lb స్టేడియమ్ లో సభ పెట్టుకొని […]
Read Moreకాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చనిపోయారు
కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండి పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలలో మీ పాలనలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? – తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలకు […]
Read Moreరేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు
– అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు? – ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారు. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సీఎం అయ్యాడు ఆయన భాష మారుతుంది అని ఆశించాం. కానీ కేసిఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ […]
Read Moreప్రజావాణికి ఒక్క రోజే సీఎం హాజరు… వారానికి 2 సార్లు ఢిల్లీలో హాజరు
ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? కరెంటు కోతల వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా ఉండదా ? రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తారా లేదా? రైతాంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీల అమలు ప్రస్తావన ఏదీ ? […]
Read Moreఅధికారంతో సభను అడ్డుకోలేరు
– రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు •వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం •ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కుట్ర •ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తుంది. పోలీస్ అధికారులతో వైసిపి ప్రభుత్వం తన […]
Read Moreగాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్
ఇదొక దున్నపోతు ప్రభుత్వం.. ముళ్లకర్ర తీసుకుని కొట్టాలి ప్రజల జీవితాలతో ఆడింది చాలదా? కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా? ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు సొంత సామాజికవర్గం వారిని ఒక్కరిని కూడా మార్చలేదు బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు బొత్స వద్ద ఇంకులేని పెన్ను ఉంది. కానీ ఇంకు […]
Read Moreచంద్రబాబు సీఎం అయితేనే చేనేతలకు సంక్షేమం
– చేనేతల వస్త్రాలను ప్రమోట్ చేస్తా..చేనేతలకు చేయూతనిస్తా – రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో చేనేత మహిళలు విజ్ఞతతో ఆలోచించాలి – చేనేత మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య ధర్మవరం: ధర్మవరం చేనేతలు తమ చేతులతో చేసే వస్త్రాలను ప్రమోట్ చేసి చేనేతలకు చేయూతనందిస్తానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయికి ధర్మవరం పట్టు వస్త్రాలు వెళ్లడం ఏపీకి గర్వకారణమని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
• రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, వేపకుంట గ్రామంలో పార్టీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న మృతిచెందిన నారాయణ. • నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి. ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి […]
Read More