కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలయింది

క్లాస్ వార్ గురించి జగన్ మాట్లాడే స్థాయి లేదు 33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని జగన్ ఒప్పుకున్నారు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలకి నా కృతజ్ఞతలు. రచయిత ఎవరి పక్షం నిలబడి రాసారో పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలపాటి సురేష్ రాసిన పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. పుస్తకంలో ఉన్న […]

Read More

బానిసలుగా ఉంటారో…తిరుగబడతారో ఆలోచించండి

జగన్ ది ఐదేళ్ల విధ్వంస పాలన విధ్వంసం పుస్తకం ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం ప్రజలతో సైకో అని పిలిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి జగనే వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే..ప్రజలు కుర్చీమడతపెడతారు అప్పుడు సీఎంకు కుర్చీనే ఉండదు. – సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకం ఆవిష్కరణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి :- సీఎం జగన్ ది ఐదేళ్ల విధ్వంస పాలన అని, విధ్వంసం […]

Read More

అంతిమ ఘడియల్లో పదేళ్ల అన్యాయ కాల్

బిజెపి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం మోడీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం – ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సమన్వయకర్త కొప్పుల రాజు విజయవాడ: ఛత్తీస్ ఘడ్ అంబాపురంలో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సమన్వయకర్త కొప్పుల రాజు అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం రాగానే లీగల్ గారంటీ అమలు చేస్తామని మద్దతు ధర ఉండేలా చట్టం […]

Read More

మోడీ ప్రభుత్వానికి జగన్ బైండోవర్

– జగన్ ప్రభుత్వంపై మోడీ చర్యలు తీసుకోవాలి – ఏఐసీసీ ఏపీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ విజయవాడ: రాష్ట్రంలో పెద్ద స్థాయిలో అక్రమణ మైనింగ్ జరుగుతుందని కేంద్రమే నివేదిక ఇచ్చింది ఎందుకని చర్యలు తీసుకోవడం లేదో ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పార్లమెంట్ సభ్యులు ఏపీసీసీ ఆంధ్ర ప్రదేశ్ బాధ్యులు మాణిక్యం ఠాగూర్ అన్నారు విజయవాడ లోని ఆంధ్ర రత్న భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన […]

Read More

జగనన్న ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ?

– అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు – వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే…ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు […]

Read More

ఇరవయ్యేళ్ల సర్వీసున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి

– సెక్రటేరియట్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రాజా రమేష్ – సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన రాజా రమేష్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ప్రశంసనీయం.మూడు సెంట్లకు బదులు కనీసం ఆరు సెంట్ల స్థలాన్ని కేటాయించేలా జీవోను సవరించాలి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు ఆరు సెంట్లు కేటాయిస్తూ జీవో […]

Read More

ఎన్నికల వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

– టీడీపీలో పలువురు నేతల చేరిక అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివిధ నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. బుధవారం శ్రీకాళహస్తి, కుప్పం నియోజకవర్గాలకు చెందిన ముగ్గరు జడ్పీటీసీలు, పలువురు నేతలు టీడీపీలోకి రాగా…గురువారం కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో చేరారు. […]

Read More

రాష్ట్రానికి ధ‌ర‌ణి గుది బండ‌

జాబ్ క్యాలెండ‌ర్ కు నిధులు విడుద‌ల గ‌త బకాయిలను ఆర్ధిక శాఖ‌లో క్లియ‌రెన్స్ పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్‌ల నిర్మాణం 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ – అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేయకుండానే ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుంది. ఆరు గ్యారంటీల అమ‌లుకు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఖాళీ […]

Read More

40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ

– యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేల పై వివక్ష – తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు – బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత – కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ శంకుస్థాపన సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   కొమురవెల్లి మల్లన్న దర్శానానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని […]

Read More

ఎర్ర చందనం మాఫియాపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువేళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు. నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైకాపా పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యదు చేశారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుంది. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు ఆరోపించారు. వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ […]

Read More