జగన్.. నువ్వు బెదిరిస్తే భయపడేవారెవరూ లేరు

-నువ్వు చొక్కా మడతేస్తే మేం కుర్చీలు మడతేస్తాం -కడపలో టీడీపీ-జనసేన సత్తా చాటాలి -కడపలో జగన్‌కు దిమ్మతిరిగే ఫలితం ఇవ్వాలి -జగన్ కడపకు చేసిందేమీ లేదు -జగన్ పుణ్యాన కడప అప్రతిష్ఠపాలయింది -ఏపీని నిలుపు దోపిడి చేసింది జగన్ అండ్ కో -రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిది -దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు -రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ […]

Read More

నెల్లూరు జిల్లా లో బర్డ్ ఫ్లూ అలజడి

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి – మూడు నెలలు వరకు షాప్ లు తెరవకూడదు – కలెక్టర్ హరి నారాయణన్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లోని చాట్లగుట్ట,కోవూరు మండలం లోని గుమ్మళ్ళ దిబ్బ ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోయాయి, దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్… బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోళ్లు మృతి చెందిన […]

Read More

ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి

మనిషి మూత్రంతో విద్యుత్‌ తయారీ (తిలక్) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ – పాలక్కాడ్‌ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్‌, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటీ బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ను (ఈఆర్‌ఆర్‌ఆర్‌) రూపొందించారు. ఇది విద్యుత్‌ తో పాటు బయో ఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి […]

Read More

బీజేపీ.. బీసీ.. భలే భలే

-పేరు బీసీ.. పదవి ఓసీకి! -ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదం -బీసీని సీఎం అభ్యర్ధి గా ప్రకటించిన బీజేపీ బీజేఎల్పీ నేతగా -మహేశ్వరరెడ్డి బీజేపీలో మాయమైన బీజేపీ నినాదం బీసీ పోయి రెడ్డి వచ్చే ఢాం ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీది గత ఎన్నికల ముందువరకూ బీసీ నినాదం. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీది బీసీ నినాదం. తెలంగాణలో కాలం కర్మం కలసి వచ్చి బీజేపీ గెలిపిస్తే.. బీసీ […]

Read More

పాపాల రాయుడి పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి

– కాకాణి జీవితం – ఫేక్ ప్రచారాలకే అంకితం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేదయపాలెం : నెల్లూరు నగర పరిధిలోని వేదయపాలెంలో ఉన్న సోమిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టిడిపి లో చేరాయి. […]

Read More

చర్లపల్లిలో మరో రైల్వే టెర్మినల్

– స్టేషన్‌లో మెుత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లు -ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరం -మార్చి 2024 మొద‌టి వారం నుంచి అందుబాటులోకి హైదరాబాద్ : రైలు ప్రయాణికుల‌కు దక్షిణ మద్య రైల్వే గుడ్ న్యూస్. హైదరాబాద్ కేంద్రంగా మ‌రో కొత్త రైల్వే టెర్మిన‌ల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ స్టేషన్ నుంచి సుమారుగా 25 రైళ్లు ప్రయాణించ‌నున్నాయి. మార్చి 2024 మొద‌టి వారం నుంచి ఈ ట్రైన్స్ […]

Read More

మల్లన్నకు కానుకగా వేమిరెడ్డి దంపతుల స్వర్ణ రథం

శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. 8 నందులు, వినాయకుడు, […]

Read More

లోకేష్ కు తారకరామ తీర్థ సాగర్ నిర్వాసితుల వినతిపత్రం

నెల్లిమర్ల: రామతీర్థసాగర్ నిర్వాసిత ప్రాంతంగా ఉన్న తమ గ్రామానికి పునరావాస ప్యాకేజి అందించి ఆదుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఆత్మారాముని అగ్రహారం గ్రామస్తులు యువనేత లోకేష్ కు విన్నవించారు. రామతీర్థంలో శంఖారావం సభకు ముందు ఎ.అగ్రహారం ప్రజలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కూడా ప్రకటించారు. గ్రామ ప్రజల అంగీకారంతో 648మందిని పిడిఎఫ్ సభ్యులకు 6,75,00 […]

Read More

జగన్మోహన్ రెడ్డి చిట్టెలుక

గంగ చంద్రముఖి గా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకల మారడమే వెరైటీ వాలంటీర్ల ముసుగు తీసేశారు మీరే నా సైన్యమని… పార్టీ గెలుపు కోసం పని చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అని, రాజధాని ఫైల్స్ సినిమాకు సింహం జంకిందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామ కృష్ణంరాజు అన్నారు. గంగ చంద్రముఖి గా […]

Read More

వినాశకం…అమానుషం…అతని దరహాసం.!

(కృష్ణయ్య) విధ్వంసం…విద్వేషం…వికటాట్టహా సం, వినాశకం…అమానుషం…అతని దరహాసం.! కుతంత్రముల కుటిల క్రూర దుశ్శాసన పర్వం. నియంతృత్వ నిరంకుశపు అహంకార గర్వం! రాజధాని రద్దుచేసె రాజ్య రాక్ష సత్వం. రాబందుల బంధు వర్గ దోపిడీల తత్వం.! పోలవరం ముంచినట్టి పోడు మనస్తత్వం. ఓటు కొరకు సీటు కొరకు కాళ్లు పట్టు యత్నం.! ఎదిరిస్తే వెంటాడే యమ కింకర వ్యూహం. ఎదురులేని వాడి వలె వుండాలని మోహం.! గనులు..గిరులు మద్య సిరులు మొత్తంగా స్వాహా […]

Read More