మీరు చొక్కా మడతపెడితే… మేం కుర్చీలు మడతపెడతాం

-వైకాపాలో ఉన్నవారందరూ సైకో.. బ్లేడ్ బ్యాచ్ లే -మా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం -యువత వద్దకు వెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? -నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ నెల్లిమర్ల : ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్రప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. చెడు చేస్తే పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే […]

Read More

లోకేష్ బాబూ.. జగన్ మమ్మల్ని నమ్మించి నిండా మోసం చేశారు

-మాకు మీరే న్యాయం చేయాలి -లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన డీఎస్సీ అభ్యర్థులు -టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం విజయనగరం: ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శంఖారావం సభలో యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. హామీ ఇచ్చిన విధంగా 23వేల పోస్టులతో […]

Read More

అమరావతిని విచ్ఛిన్నం చేసిన తుగ్లక్ సీఎం జగన్

– రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు – సైకో సీఎం అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు – పక్క రాష్ట్రాల దగ్గర రాజధాని కావాలని అడుక్కునే స్థితిలో ఏపీ – టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట: రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి. రైతుల బతుకు చిత్రం పై […]

Read More

చంద్రబాబు దంపతుల రాజశ్యామల యాగం

ఉండవల్లి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం […]

Read More

క్రేజీ డైరెక్టర్‌ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ సాంగ్‌

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ […]

Read More

ఇమ్రాన్‌ హష్మీస్‌ షోటైమ్‌

ఇమ్రాన్ హష్మీ, మహిమా మక్వానా, మౌని రాయ్, రాజీవ్ ఖం డేల్‌వాల్, శ్రియా శరణ్, విశాల్ వశిష్ఠ, నీరజ్ మాధవ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ షోటైమ్‌. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ పై సుమిత్ రాయ్, షోరన్నర్ మిహిర్ దేశాయ్ రూపొందించారు మరియు రచించారు. దీనికి మిహిర్ దేశాయ్ మరియు అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. సుమిత్ రాయ్, మిథున్ గంగోపాధ్యాయ, లారా చాందిని […]

Read More

శివకార్తికేయన్‌- ఏఆర్‌ మురుగదాస్‌ పూజా కార్యక్రమాలు ప్రారంభం

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభమైయింది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఉదయం మొదలైయింది. అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో టాప్ లీగ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా రాబోయే యాక్షన్ చిత్రం గురించిన వార్తలను విన్న అభిమానులు […]

Read More

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అల్లుఅర్జున్‌ ప్రాతినిధ్యం

ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఉత్త‌మ న‌ట‌న‌కు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే ఈ ఉత్త‌మ‌న‌టుడి పుర‌స్కారం అందుకున్న ఏకైక తెలుగు న‌టుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఐకాన్ స్టార్ మ‌రో అరుదైన గౌర‌వాన్ని పొందారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో […]

Read More

‘సుందరం మాస్టర్’ విజయం పై చిరు వ్యాఖ్యలు

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ […]

Read More

ఎట్టకేలకు రాజధాని ఫైల్స్ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు చెందిన అన్ని రికార్డులను తమకు అందించాలని ఆదేశించింది. వాస్తవానికి ఈరోజు సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ […]

Read More