బ్రాహ్మిణి బాట‌.. లోకేష్ మాట‌

• చేనేత‌రంగాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న నారా లోకేష్‌ • వీవ‌ర్ క‌మ్యూనిటీకి చేయూత‌నందించే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌ • మంగ‌ళ‌గిరిలో టాటా త‌నేరా స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టు వీవ‌ర్‌శాల ఆరంభించిన బ్రాహ్మిణి • చేనేత వ‌స్త్రాల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తున్న నారా కుటుంబం • మంగ‌ళ‌గిరి చేనేత చీర‌లు ధ‌రించి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మిణి • చేనేత‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌కు బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం చేప‌ట్టిన నారా లోకేష్‌కి అండ‌గా భార్య‌ […]

Read More

పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్‌ ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ -3లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలకు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి […]

Read More

25 ఎక‌రాల భూమిని ఎమ్మెల్యే క‌డుబండి గ్యాంగ్‌ కబ్జా చేశారు… మీరే కాపాడాలి

– న్యాయం చేయాల‌ని వేడుకుంటే జ‌గ‌న్ స్టిక్క‌ర్ అతికించి పంపేశారు – టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఎదుట బాధితుల గ‌గ్గోలు ఎస్.కోట: శంఖారావం స‌భకి వ‌చ్చిన‌ నారా లోకేష్‌కి విన‌తిప‌త్రం అందిస్తున్న ఈ వ్య‌క్తిపేరు శృంగ‌వ‌ర‌పుకోట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సుంక‌ర పైడ‌న్న‌. ఆయ‌న జేబులో సెల్ ఫోన్‌కి జ‌గ‌నే మా న‌మ్మ‌కం స్టిక్క‌ర్ అతికించి ఉంది చూడండి.. కానీ పైడ‌న్న‌కి జ‌గ‌న్ గ్యాంగ్ న‌మ్మ‌క‌ద్రోహం చేసింది. […]

Read More

ఎంపి విజయసాయిరెడ్డికి పార్లమెంటరీ మహారత్న అవార్డు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న( పార్లమెంటరీ మహారత్న) అవార్డు అందుకున్నారు..ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని మహారాష్ట్ర సధన్ లో శనివారం జరిగింది. రవాణ,పర్యాటక సంస్కృతిక పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును అందుకున్నారు.పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ […]

Read More

యువత జీవితాలలో వెలుగులు కావాలంటే చంద్రన్న రావాలి

– రాష్ట్ర భవిష్యత్తుకు మీ తొలి ఓటే అతి కీలకం – తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్క యువతి,యువకులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా తమ భవిష్యత్ నీ […]

Read More

నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా?

-కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకం -ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? -అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు ఒక కమిటీ వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చింది. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీష్ కు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మాట్లాడితే […]

Read More

నాది అంబేద్కర్ రాజ్యాంగం..జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం

-బీసీలకు వైసీపీలో న్యాయం జరగడం లేదని జంగా చెప్పారు -రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడబోతున్నారు -ఎస్.కోటను…అవినీతి కోటగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మార్చాడు -వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే – శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట శంఖారావం సభలో యువనేత లోకేష్ క్రమశిక్షణకు…పట్టుదలకు మారు పేరు ఎస్.కోట ప్రజలు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో ప్యాలెస్ లో ఉన్న పిల్లి వణికిపోతోంది. పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర. ఇప్పటిదాకా జగన్ […]

Read More

ఇంతకూ ‘పెద్దరెడ్లు’ జగన్‌ను తిడతాన్రా.. పొగడ్తాన్రా?

– జగన్‌ను ప్రశ్నించలేక పార్టీని ఇరికిస్తున్నారా? – విపక్షాలకు వారిద్దరూ పరోక్షంగా అస్త్రాలు అందిస్తున్నారా? – ఎన్నికల వేళ లోకల్-నాన్ లోకల్ నినాదాలేమిటి? – ఇప్పటికే జిల్లాలు మార్చి అభ్యర్ధులను ప్రకటిస్తున్న జగన్ – వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయిస్తున్న వైనం – మరి ఆ బాణాలు తగిలేది మనకే కదా? – వైసీపీ అభ్యర్ధులపై నాన్ లోకల్ నినాదం ప్రమాదమే – బీజేపీ నేత సత్యకుమార్ ఏపీలో ఎలా […]

Read More

‘రూల్‌ ఆఫ్‌ లా’ ఏదీ?

– ప్రజలను ఇబ్బందిపెట్టేలా నడిరోడ్డుపై వైసీపీ సభలు – ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికం. ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారు. […]

Read More