ఏపీలో ప్రచారానికి రేవంత్‌రెడ్డి

– ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ – నిజమైన ‘మహానాడు’ కథనం – ఏపీలో ప్రచారానికి రేవంత్ రాకపై ముందే కథనం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. దీనిని ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ ధృవీకరించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డి వస్తారని ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డితోపాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి […]

Read More

ఘనంగా షర్మిల వారసుడి పెళ్లిసందడి

-సోషల్ మీడియాలో ఆకట్టుకున్న పెళ్లి, తలంబ్రాల వేడుక -మేనల్లుడి పెళ్లికి మేనమామ జగన్ మిస్ -అంతా వచ్చారు.. అన్నయ్య తప్ప.. హైదరాబాద్: ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి- ప్రఖ్యాత క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కొడుకు.. ఏపీ సీఎం జగన్ మేనల్లుడు రాజారెడ్డి వివాహం, రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అన్ని పార్టీలకు చెందిన నేతలు, వైఎస్ బంధుమిత్రులంతా హాజరయ్యారు. మేనమామ, ఏపీ […]

Read More

అనకాపల్లి రహదారులు.. అనంతలోకాలకు మార్గాలు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇది అనకాపల్లిలోని ప్రధాన రహదారి. జగన్మోహన్ రెడ్డి జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే గర్బిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చేతగాని ముఖ్యమంత్రి సిగ్గు,లజ్జా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నానని డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కాంట్రాక్టర్లకు 1.80లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో టెండర్లు పిలచినా […]

Read More

రాష్ట్ర విద్యారంగాన్ని దివాళా పెట్టించాలన్నదే మీ ఉద్దేశమా ముఖ్యమంత్రి గారు?

• IB విద్యావిధానం, EDX లాంటి సంస్థల్ని రాష్ట్ర విద్యారంగంలోకి చొప్పించాలనే నిర్ణయాలు జగన్ రెడ్డి ఎవరిని సంప్రదించి తీసుకున్నారు? • రాష్ట్రంలోని పాఠశాలల స్థితిగతులు.. విద్యార్థుల మేథాసంపత్తి గురించి ముఖ్యమంత్రి ఆలోచించారా? • విద్యార్థులు..ఉపాధ్యాయులు..తల్లిదండ్రులతో చర్చించారా? – టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విద్యారంగం పరిపుష్టి గురించి, విద్యార్థుల భవిష్యత్ గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు విద్యారంగంలో జగన్ రెడ్డి చేసిన ప్రయోగాలతో వస్తున్న ఫలితా విద్యా […]

Read More

దళితుల చెవుల్లో పూలు పెట్టినా వినేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు

– అంబేద్కర్ ను అవమానిస్తే, పుట్టగతులుండవ్ – జూపూడికి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సలహా రాజకీయ వ్యామోహంతో, పదవుల పాకులాట లో పడి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే పుట్టగతులుండవు అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావును హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘మాకు డబ్బులు మాత్రమే ముఖ్యం, […]

Read More

జగన్ రెడ్డి ఉత్తర కుమారుడు

• జగన్ రెడ్డి నిజాయితీపరుడైతే..రాప్తాడు సభలో చెప్పినవి నిజాలైతే టీడీపీ అధినేత సవాల్ పై ఎందుకు స్పందించలేదు? • చంద్రబాబు అంటే అభివృద్ధి.. సంక్షేమం : జగన్ రెడ్డి అంటే జైలు..విధ్వంసం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఓటమి భయంతో తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చివరకు ఏం మాట్లాడుతున్నాడో తెలియనిస్థితిలో, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఉమ్మడి రాష్ట్రంలో తనదైన అభివృద్ధి […]

Read More

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం

-రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఆడబిడ్డలకు తీవ్ర నష్టం -రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం -తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలి -జీవోను ఉపసంహరించుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని సోనియా గాంధీ ఆదేశించాలి -సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల […]

Read More

ప్లేస్, టైం…నువ్వే చెప్పు.. సిద్ధమా.. జగన్ రెడ్డీ!

– వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ – జగన్ బూటకపు హామీల వీడియో పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి….ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం […]

Read More

జగన్ కు రేచీకటి ఉందా, చిప్ దొబ్బిందా?

– స్టీల్ ప్లాంట్ భూములు వెనక్కి లాక్కుంటాం – మీ నవమోసాలపై చర్చకు సిద్ధమా? – సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. మనం ఎలా నమ్మాలి? – అవినీతిపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్దమా? – చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల ముందు జగన్ నిలబడలేడు – సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు – ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేయాలి . ఏపీ ఆర్థిక రాజధాని […]

Read More

వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను

పార్టీ కోసం పని చేసిన వారందరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటాను మన కూటమి అధికారంలోకి వస్తోంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నేతలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు… మన కూటమి అధికారంలోకి వస్తోంది అని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరచుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకువెళ్ళేందుకు […]

Read More