తల్లికీ, చెల్లికీ న్యాయం చేయలేని జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా?

-పెళ్లికానుక పేరుతో జగన్ రెడ్డి ఎన్నికల స్టంట్ -ప్రచార ఆర్భాటం తప్ప.. పేదింటి ఆడబిడ్డలకు భరోసానివ్వని దుస్థితి – తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డి చెప్పేది కొండంత-చేసేది గోరంత. ఐదేళ్లుగా పెళ్లి కానుక పథకానికి తిలోదకాలు ఇచ్చి ఎన్నికల వేళ బటన్ నొక్కుడుతో హడావుడి చేయడం మహిళలను మోసం చేయడమే. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 22 […]

Read More

జగన్…దమ్ముంటే నాకు టికెట్ రాకుండా ఆపు

-చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని సొంతం చేసుకోనున్న కూటమి -ఇండియా టుడే నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయిన మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్… -ఆఖరి నుంచి మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డికి ఖాయం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హైదరాబాద్: చరిత్ర గతిని తిరగరాసే విజయాన్ని కూటమి సొంతం చేసుకోనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు . పొత్తు, సీట్ల ఖరారు పై చర్చించేందుకు […]

Read More

మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు

– మక్తల్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మక్తల్ : 2013లో తెలంగాణ సాధనకోసం ఇక్కడనుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నా. నరేంద్ర మోదీ మూడవ […]

Read More

అన్నా క్యాంటీన్లు నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన జగన్ సర్కార్

– కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2018లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా గుడిపల్లి గ్రామంలో అన్నా క్యాంటీన్ ను భువనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ….కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు అన్నా […]

Read More

జగన్ ను సజ్జలే చెడగొడుతున్నాడా?

– సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి? – రాష్ట్రానికి ఏం సాధించాడని జగన్ రెడ్డి టీడీపీతో చర్చకు వస్తాడు? • తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా? • తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా? • సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా? – మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ […]

Read More

టీడీపీ కార్యకర్తకు భువనేశ్వరి భరోసా

-కుటుంబానికి ఆర్ధికసాయం -కార్యకర్త కుటుంబాన్ని చూసి చలించిపోయిన భువనమ్మ • కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, కొడతనపల్లిలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్త వెంకటేష్(34) ఇంటికి వెళ్లిన భువనమ్మ. • వృద్దాప్యంలో ఉన్న వెంకటేష్ తల్లిదండ్రులు, చిన్న వయస్సులో భర్తను కోల్పోయిన వెంకటేష్ భార్య, ఎదగాల్సిన వయస్సులో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులను చూసి చలించిపోయిన భువనమ్మ. • వెంకటేష్ భార్య సౌమ్య(30), కుమారులు తులసీరామ్(7), […]

Read More

వాళ్లను చెప్పుతో కొట్టండి

-బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు -పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే వెంటపడి కొట్టేటట్లున్నరని వ్యాఖ్య -కేసీఆర్ ఢిల్లీ పోతే ఏంటి? పాకిస్తాన్ పోతే మాకేంటి? -అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? -కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప […]

Read More

వైసీపీకి మత్స్యకారుల ఓట్లు మంగళం?

-ద్వారంపూడి వ్యాఖ్యలతో భగ్గుమంటున్న మత్స్యకారులు -క్షమాపణ చెప్పాలంటూ రోడ్డెక్కుతున్న మత్స్యకారులు -వైసీపీకి ఓటేసేదిలేదంటూ భీషణ ప్రతిజ్ఞ -చీరాల నుంచి విశాఖ వరకూ విసర్తించిన తీరం -తీరప్రాంతాల్లో మత్య్సకారులదే హవా -తాజా పరిణామాలతో తలపట్టుకుంటున్న వైసీపీ కోస్తా నేతలు -ఎన్నికల సమయంలోనూ ఈ నోటిదురుసు ఏమిటని ఆగ్రహం -తమ విజయంపై ద్వారంపూడి వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయన్న ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రోజుకోవిధంగా చేస్తున్న […]

Read More

‘నేతన్న’ చిరంజీవి టికెట్ కు ‘గంజి’ పెట్టిన జగనన్న

-మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ పిలుపు -జగన్ పై అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల -షర్మిలతో అడుగులు వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని -ప్రకటన ఆళ్ల ‘ఘర్వాపసీ’లో ఫలించిన ఎంపీల రాయబారం -ఆళ్ల బిల్లులు క్లియర్ చేస్తామని జగన్ హామీ ? -‘గంజి’తో మంగళగిరి ‘ఫ్యాను’ తిరగదన్న నివేదకలు -సామాజికన్యాయంపై ఇటీవలే జగన్ ఉపన్యాసాలు -చేనేతను గెలిపించాలని కోరిన విజయసాయిరెడ్డి -ఇప్పుడు ‘గంజి’ని మడత పెట్టి మళ్లీ […]

Read More

కోదండరాం రెడ్డి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు?

– బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తారు అని చూశారు.ఆయన మాటలు నమ్మారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంది ఎదురుచూశారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడు…నోటిఫికేషన్లు వేస్తాడు అని నిరుద్యోగులు ఆశ పడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువత […]

Read More