సింగ‌రేణిలో 485 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు

-ఈ ఏడాది వెయ్యి మందికి సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాలు -కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దం చేయండి -థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి -సింగరేణి సీ.ఎండీ ఎన్.బలరామ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు -ఈ నెల 26న కొత్త గూడెంలో సోలార్ ప్లాంట్ ను ప్రారంభించ‌నున్న భ‌ట్టి విక్ర‌మార్క‌ -సింగ‌రేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్ర‌మాల‌పై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి సమీక్ష‌ […]

Read More

బటన్ నొక్కితే సరిపోదు.. అనుభవం కూడా అవసరం!

ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, ‘విమానం నడపడం ఎలా?’ అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. ‘విమానం కదలాలంటే ‘పచ్చ బటన్ నొక్కండి’ […]

Read More

విలేకరులపై దాడులు జగన్ పిచ్చికి పరాకాష్ట

• ఫ్యాక్షన్ మనస్తత్వమున్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు ప్రసార మాధ్యమాలకు కూడా రక్షణ లేకుండా పోయింది • ప్రసారమాధ్యమాలు.. విలేకరులపై వైసీపీ దాడుల్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది • మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న వ్యక్తిపాలనలో సాటి మీడియాసంస్థలు, విలేకరులపై దాడులు బాధాకరం • చొక్కాలు మడతపెట్టండి అని జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చింది ఇందుకేనా? • సాక్షి తప్ప, ఇతర మీడియా సంస్థలంటే గిట్టనప్పుడు జగన్ […]

Read More

బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ మృతి

– కుటుంబసభ్యులను ఓదార్చిన పురందేశ్వరి – బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంతాపం – నివాళి అర్పించిన కేంద్రమాజీ మంత్రి సుజనా, పాతూరి, అధికార ప్రతినిధులు విజయవాడ: ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న పాలూరి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా […]

Read More

ఎవరితో పొత్తు ఉండదు

– తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం – నారాయణ పేటలో జరుగుతున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా నారాయణ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్పయాత్ర ద్వారా కార్యకర్తలను నాయకులను ప్రజలను వివిధ వృత్తుల వారిని అన్ని రకాల వర్గాలను కలవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించడం జరిగింది. మొదటి యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుండి […]

Read More

జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు

– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై జగన్ రెడ్డి తన రౌడీ మూకలతో దాడులు చేయిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. అర్ధ శతాబ్దంకు పైగా మేలైన వార్తలు అందిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. దేశంలోని ఇతర ప్రాంతీయ […]

Read More

మీ మద్దతు నాకా? చంద్రబాబుకా?

– నన్ను గెలిపిస్తారా? బాబును గెలిపిస్తారా? – కుప్పం ప్రజలకు భువనేశ్వరి సరదా ప్రశ్న – చిక్కు ప్రశ్నతో మహిళలను ఆట పట్టించిన భువనేశ్వరి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె టీడీపీ అధినేత సతీమణి. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఆమె తరచూ వెళ్లి, అక్కడి ప్రజల బాగోగులు చూస్తుంటారు. అలాగే కుప్పం నుంచి పలువురు నేతలు, వివిధ వర్గాల ప్రజలు పనుల కోసం విజయవాడ-హైదరాబాద్ వచ్చినప్పుడు, వారికి […]

Read More

జగన్ సిగ్గుపడాలి

– చట్టం కాగితాలకే పరిమితమైంది – మహిళలకు రక్షణ లేదు – చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు – ‘‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’’అంశంపై కుప్పం మహిళలతో భువనమ్మ ముఖాముఖి కుప్పం : ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు..వారిని వంటింటికే పరిమితం చేసేవారు. స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర […]

Read More

గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం

– అభివృద్ధి విషయంలో ఎలాంటి బేషజాలు లేవు – సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి […]

Read More

జగన్‌ పై జంగ్!

 – జగన్‌పై సర్పంచుల తిరుగుబాటు – జగన్ ఓడితేనే మన మనుగడ – అదే నినాదంతో రోడ్డెక్కనున్న సర్పంచ్, స్థానిక ప్రతినిధులు – ఈ పాపం మాది కాదు.. జగన్‌దే – జగన్‌పై తిరగబడ్డ స్థానిక ప్రజాప్రతినిధులు – 26 నుంచి కలెక్టర్ ఆఫీసుల ముందు నిరాహారదీక్షలు – జగన్ మోసంపై గ్రామాల్లో ఎక్కడికక్కడ రచ్చబండ – సర్పంచుల సంఘం,-ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఏకగ్రీవ తీర్మానం – సర్పంచులలో 60 […]

Read More