వేదిక “ఫియర్” స్పెషల్ పోస్టర్

కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ […]

Read More

రిపీట్ అయితే మేము చేతికి పని చెప్పాలి

– బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు – బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడితపూజ […]

Read More

సంధ్యని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మూడు రోజుల క్రితం తన భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హిమాయత్ నగర్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామకృష్ణారెడ్డికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Read More

ఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి సేవలపై రోగుల సంతృప్తి

– హాస్పిటల్ ను సందర్శించిన భువనేశ్వరి • రోగులకు వైద్యం అందుతున్న విధానాలను పరిశీలించిన భువనమ్మ. • డాక్టర్లు, సిబ్బందిని ట్రస్టు హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన భువనమ్మ. • హాస్పిటల్ ఫార్మసి, కంప్యూటర్ రికార్డులను పరిశీలించిన భువనమ్మ. • హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్న భువనమ్మ. • ఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి ద్వారా అందుతున్న […]

Read More

వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి

– రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి – చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై చంద్రబాబు ఆవేదన వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా…వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన […]

Read More

మిమ్మల్ని బాబు నుండి ఎవరూ వేరు చేయలేరు

– కార్యకర్తలే చంద్రబాబు కి కొండంత బలం – సైకిల్ యాత్ర చేసిన వారిని అభినందించిన భువనమ్మ – వాహనాలు నడిపే యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి – చంద్రబాబుకోసం కుప్పం నియోజకవర్గంలో 23రోజులు సైకిల్ యాత్ర చేసిన యువతకు హెల్మెట్ అందించిన భువనమ్మ ఈ సందర్భంగా కుప్పం యువతను ఉద్దేశించి భువనమ్మ మాట్లాడుతూ…. చంద్రబాబు కోసం 23రోజులు సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందనీయం.. మిమ్మల్ని బాబుగారి నుండి […]

Read More

అప్పట్లో అల్లు అర్జున్‌కి హీరోల సపోర్ట్‌ … అసలు కారణం ఇదా?

స్టైలిష్‌స్టార్‌..ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నీడలోనే హీరోగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకి కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ డిఫరెంట్‌ వేరియేషన్ చూపిస్తూ, వివిధ పాత్రల్లో నటిస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. పుష్ప మూవీతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించడంతో పాటు అందరికి ఐకానిక్ గా […]

Read More

లేటెస్ట్‌ హైయెస్ట్‌ షేర్స్‌…ఇవా?

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాల రేంజ్‌ చాలా వరకు పూర్తిగా మారిందని చెప్పవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు తెలుగు మూవీ అంటే కంటెంట్ లేని కమర్షియల్ సినిమాలు అనే ప్రచారం ఉండేది. అయితే బాహుబలి సిరీస్ తరువాత పూర్తిగా తెలుగు చిత్రాల పై ఒక గౌరవం వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా బాహుబలి చిత్రం తుడిచేసింది అని […]

Read More

సీక్వెల్‌ కంటే ముందే ప్లానింగా?

`టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ ని ఒకే ప్రేమ్ లో చూపిస్తూ అద్భుత‌మైన స్పై చిత్రంగా దీన్ని మ‌ల‌చ‌డానికి య‌శ్ రాజ్ ఫిలింస్ భారీ ఎత్తున స‌న్నాహాలు చేస్తుంది. ఇక ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దించి ఓరేంజ్ లో మార్కెట్ లోకి వ‌ద‌లాల‌ని నిర్మాతల ఆలోచన. ఇప్ప‌టికే ఆ సినిమా కి సంబంధించిన ప‌నులు ప్రారంభమ‌య్యాయి. […]

Read More

తెలంగాణలో రథమెక్కిన బీజేపీ

– బీజేపీ ఎన్నికల సమరశంఖం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసే యజ్ఞంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసేలా, తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం […]

Read More