పేర్ని .. నిన్ను సాగనంపేందుకు బందరు ప్రజలు సిద్ధం

-చూపించాల్సింది.. నువ్వు అక్రమంగా నిర్మించుకుంటున్న గోడౌన్లు ! -టిక్ టాక్ లు మానేసి మాకు మంచాలేస్తా అంటున్నాడు -మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు మచిలీపట్నం : మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి పేర్ని నాని పై ధ్వజమెత్తారు.. మండల పార్టీ అధ్యక్షుడు కుంచేనాని, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు […]

Read More

చంద్రబాబు ‘ఎన్టీఆర్ ప్రయోగం’

– టీడీపీ జాబితాలో విద్యాధికులు – 30 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు – 63 మంది గ్రాడ్యుయేట్లు – చదువుకున్న ‘తమ్ముళ్లు’ ( మార్తి సుబ్రహ్మణ్యం) దివంగత నేత ఎన్టీరామారావు టీడీపీ స్థాపించినప్పుడు అభ్యర్ధులంతా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిన ఉన్నత స్థాయి అధికారులే. రాజకీయాలు తెలియని వారితో టీడీపీ ఏం సాధిస్తుందని, అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కానీ సమాజంలో బాధ్యతగల […]

Read More

టీడీపీ-జనసేన పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమే

-నేడు చారిత్రాత్మక రోజు…మంచి ప్రయత్నంలో తొలి అడుగు -బీజేపీ కలిసి వస్తే తగిన నిర్ణయం తీసుకుంటాం -5 కోట్ల మంది ప్రజలు ఒకపక్క…పెత్తందారు, రౌడీమూక పార్టీ వైసీపీ ఒకపక్క – నారా చంద్రబాబు నాయుడు -ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేయలేం -రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే 24 సీట్లలో పోటీ -టీడీపీ-జనసేన మధ్య ఓట్ల బదిలీ జరగాలి – పవన్ కళ్యాణ్ – త్వరలో మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను […]

Read More

సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు

– సజ్జల అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. […]

Read More

ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలి

– పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు – మంత్రి రోజా ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? 24 సీట్లకే తోక ఊపుకుంటు చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావ్? పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థంకావటంలేదు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలి. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని […]

Read More

పొత్తు రె’ఢీ’

-అనుమానాల నుంచి అభ్యర్థుల ప్రకటన వరకూ -తక్కువ సీట్లలో పోటీపై పవన్ వివరణ -సాఫీగా సాగుతున్న ఉమ్మడి పయనం ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగుదేశం – జనసేన మధ్య అసలు పొత్తు కుదురుతుందా ? దమ్ముంటే జనసేన 175 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించే ధైర్యం ఉందా? పవన్ కల్యాణ్ సీఎం కావాలి. చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాల్సిందే. టీడీపీని గెలిపించడానికి కాదు జనసేన పొత్తు. టీడీపీ పల్లకీ మోయడమే […]

Read More

‘టీజీ’పై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది.ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి..

Read More

జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ , జనసేన  కలిశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఐదుగురితో కూడిన లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన […]

Read More

టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-94 సీట్లు టీడీపీకి, జనసేనకు 24 సీట్లు -జనసేనకు 3 పార్లమెంటు సీట్లు -వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే లక్ష్యమన్న చంద్రబాబు, పవన్ -నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని పిలుపు అంతా అనుకున్నట్లుగానే కావడంతో, టీడీపీ-జనసేన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా శనివారం విడుదలయింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన దళపతి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై జాబితాను సంయుక్తంగా విడుదల చేశారు. ఆ ప్రకారంగా టీడీపీ 118 […]

Read More