కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని జగన్ చెప్పలేదా? అప్పుడు మీరు గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నారా? ఇంకా జగన్‌ను పొగడటానికి మీకు సిగ్గులేదా? జగన్ రెడ్డి కాపు ద్రోహంపై వైకాపా కాపు నేతలు ఎందుకు మాట్లాడరు? – మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎదో న్యాయం చేస్తాడని అనుకోవటం ఎండమావిలో నీళ్లున్నట్లుగా భ్రమించడమే. వైకాపా నాయకులుతో పాటు ముఖ్యమంత్రే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే […]
Read Moreప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?
– ఒక శిలకు ప్రాణం పోయడం అనేది సంగతమైన విషయమేనా? – ప్రాణం పోసిన తరువాత ఆ శిలలో దివ్య శక్తులు వస్తాయా? ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము. మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము. ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు. ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఉపయోగించే […]
Read Moreఇప్పుడు చెప్పండి.. ఎవరు మైనారిటీలు ?
1 = 1193 ముహమ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 ఇల్టుట్మిష్ 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రజియా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 =1242 అల్లావుద్దీన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్ 10 = 1266 గియాసుడిన్ […]
Read Moreమానవుడే మహనీయుడు
శిలను శిల్పంగా చేయటానికి శిల్పి కి కావలసిన సాధనాలు ఉలి, సుత్తి. శిలను చెక్కటానికి ఉలి; ఉలి మీద బలంగా దెబ్బ పడటానికి మద్దతుగా సుత్తి వాడతారు శిల్పులు. శిలను శిల్పంగా మార్చటానికి ఈ రెండు సాధనాలు శిల్పి కి నూటికి నూరుశాతం అవసరం. కానీ ఈ రెండు సాధనాలు శిల్పానికి అవసరమే కానీ ఇవి ఎటువంటి రూపాంతరం చెందటం లేదు. వాటి గొప్పతనాన్ని ఎవరూ కీర్తించటం లేదు. శిల్పులు […]
Read Moreభర్త ఆఖరి ఉత్తరం…
వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ… పది రోజుల నుండి బంధువులు, పిల్లల తోటి, కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఎందరికో విద్యాబోధన చేసి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు సార్ సడన్ గా కాలం […]
Read Moreమనిషి మూత్రంతో విద్యుత్ తయారీ
– ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి (తిలక్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – పాలక్కాడ్ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటీ బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్‌ను (ఈఆర్‌ఆర్‌ఆర్) రూపొందించారు. ఇది విద్యుత్ తో పాటు బయో ఫెర్టిలైజర్‌ను […]
Read Moreరామోజీ ఫిల్మ్ సిటీలో ముగ్గురు పాన్ ఇండియా హీరోలు
టాలీవుడ్ ట్రెండింగ్ టాప్ స్టార్స్ ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ […]
Read Moreటెక్కలి లో వైకాపా నుండి భారీగా చేరికలు
-అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం నుండి దాదాపు 12 వీధుల నుండి కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టెక్కలి పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమి లేదని వారు తెలిపారు. టెక్కలి లో మళ్లీ అచ్చెన్నాయుడునే […]
Read Moreఅవును… ఆయన మహాస్వాప్నికుడే!
– విక్రమ్ పూల‘ మహాస్వాప్నికుడు’ కు మహా డిమాండ్ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల’ అన్నది ఆర్యోక్తి. రచనాశైలిలో సుప్రసిద్ధ పాత్రికేయుడు పూల విక్రం గారి గురించి చెబితే అలాగే ఉంటుంది. చాలామంది జర్నలిస్టులలో ఉండే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’.. అంటే బతకనేర్చిన కళ ఆయనలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. విక్రం తరం నాటి జర్నలిస్టులు-ఆ తర్వాత వచ్చిన చాలామంది పాత్రికేయులు కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో […]
Read Moreజగన్-అవినాష్ బెదిరింపులకు భయపడేది లేదు
– వివేకాను చంపిందెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలి – ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే నా నివాసం.. అయినా భయపడను – చావడానికైనా సిద్ధమే.. జగన్-అవినాష్ బెదిరింపులకు భయపడేది లేదు – కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ […]
Read More