‘సరిపోదా శనివారం’ అంటున్న నేచురల్‌ స్టార్‌

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. నానికి బర్త్ డే విషెస్ తెలుపుతూ మేకర్స్ టీజర్‌ను […]

Read More

అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన వీఎన్ ఆదిత్య

“మనసంతా నువ్వే”, “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ […]

Read More

ప్రామెసింగ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ‘బహుముఖం’ టీజర్

యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, USA పరిసర ప్రాంతాలలో అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఇటీవలే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు, దీనికి అద్భుతమైన […]

Read More

‘సుందరం మాస్టర్’ ప్రేక్షకులను మెప్పించిందా?

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శనివారం నాడు […]

Read More

క్రిస్టియన్లు, ముస్లింలకు అండగా నిలుస్తా

ఆదర్శ మంగళగిరికోసం అంతా కలసిరండి! తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ కాజలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన యువనేత మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దడానికి అన్నివర్గాల ప్రజలు కలిసి రావాలని మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి పరిధిలో పలువురు తటస్థ ప్రముఖులను యువనేత నారా లోకేష్ శనివారం రాత్రి కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 8వవార్డుకు చెందిన పాస్టర్ కోలా న్యూమన్ ను ఆయన నివాసానికి […]

Read More

మేనల్లుడి పెళ్లి రిసెప్షన్‌కు మేనమామ జగన్ మళ్లీ డుమ్మా

ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్‌కు అన్నయ్య కమ్ మేనమామ, ఏపీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. రాజస్థాన్‌లో జరిగిన మేనల్లుడి పెళ్లికి గైర్హాజరైన జగన్ అన్న, హైదరాబాద్‌లోనే జరిగిన పెళ్లి రిసెప్షన్‌కయినా వస్తారని వైఎస్ బంధువులు ఆశించారట. ఎందుకంటే పెళ్లిరోజు ఆయన అనంతపురంలో పార్టీ కార్యక్రమం పెట్టుకున్నందున రాలేకపోయారని, రిసెప్షన్‌కు ఖాయంగా వస్తారని బంధువర్గాలు అనుకున్నారట. కుటుంబాల్లో ఎన్ని పొరపొచ్చాలున్నప్పటికీ, శుభకార్యాలకు హాజరుకావడం సంప్రదాయం కాబట్టి.. […]

Read More

మా ప్రయత్నం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే

– ఆర్.ఎస్.ప్రవీణ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు ఆర్.ఎస్.ప్రవీణ్ గారూ, మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు […]

Read More

ఆలోచన ఓ చైతన్యం

ఆలోచన భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన ఆలోచన ఓ చైతన్యం ఒక ప్రయాణం ఒకప్రబోధం ఒకముందడుగు కార్యాచరణకు మెట్టు ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం ఆలోచన అంటే ప్రగతి ఆలోచన అంటే బుద్ధి పోరాటం మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం ఆలోచన ప్రపంచగమనానికి రహదారి – వల్లభాపురం జనార్ధన 9440163687

Read More