జగన్ రెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి ద్వారానే మద్యం అక్రమ వ్యాపారం

– మద్యంలో లక్ష కోట్లు మింగేసిన జగన్ రెడ్డి – హత్యలు, అత్యాచారాలు ఆగాలంటే జగన్ రెడ్డి పోవాలి.. చంద్రన్న రావాలి – రాష్ట్రాన్ని కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మార్చిన జగన రెడ్డిని తరిమికొట్టాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న హామీపై జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణ మాణాలు హరిస్తున్నాడని […]

Read More

వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి

– ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివపై దాడి దుర్మార్గం – విలేకరులపై దాడులు, దౌర్జన్యలు నిత్యకృత్యం – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయిడు కుప్పం సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు తెగబడుతుంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సామాన్య పౌరుల నుంచి జర్నలిస్టుల […]

Read More

దైవంతో ఆటలొద్దు జగన్

– నారా లోకేష్ తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమే అంటూ విరుచుకుపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు. కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కలిసి […]

Read More

ప్రముఖ గజల్ సింగర్ కన్నుమూత

ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. 72 ఏళ్ల పంకజ్ ఉధాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌కు చెందిన గజల్ గాయకుడికి 2006లో పద్మశ్రీ వచ్చింది. ఆయన హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆయన మరణవార్తను కూతురు నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘బరువైన హృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ […]

Read More

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ లో బలమైన పాత్రలో నటించాను

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ […]

Read More

‘రాధా మాధవం’ను పెద్ద హిట్ చేయాలి

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా […]

Read More

మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు […]

Read More

విజువల్ ఫీస్ట్ లా ‘ఆపరేషన్ వాలెంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం […]

Read More

ఏసీబీలో అవినీతి చేపలు

-ఒకేసారి అయిదుగురిపై వేటు -సమగ్ర విచారణకు -ఉన్నతాధికారుల ఆదేశం విజయవాడ ఏసీబీ రేంజి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు డీఎ స్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్పై ఉన్న తాధికారులు వేటు వేశారు. అవినీతి అధికారులతో కుమ్మక్కు కావడం, కీలక సమాచారాన్ని లీక్ చేయడం, వారి నుంచి ఆర్థికంగా లబ్ది పొందడం, ఇలా పలు ఆరోపణలు రావడంతో వీరిని అనిశా నుంచి తప్పించి, మాతృ యూనిట్లకు సరెండర్ చేశారు. ఈ […]

Read More

టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారధి

– టిడిపిలోకి భవకుమార్, తుమ్మల చంద్రశేఖర్ – పసుపు కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్ తెలుగుదేశంపార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం: లోకేష్ – ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైకాపాకు బిగ్ షాక్ అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు షాకుమీద షాకులిస్తున్నారు. ఎన్నికలనాటికి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పెనమలూరు ఎమ్మెల్యే, ప్రముఖ బీసీ నాయకుడు కొలుసు పార్థసారధి, విజయవాడ […]

Read More