బాబును కలసిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించి… అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు. జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడతామని జర్నలిస్టులకు హామీ ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ […]

Read More

ఈసారైనా రైతు గెలుస్తాడా?

ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, […]

Read More