ప్రభాస్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చేస్తానన్నాడా?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ దర్శకుడు రాజమౌళి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. అది ఎంత సన్నిహితమంటే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో త‌న‌ని క‌నీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించ‌లేదా? అని ఓపెన్ గా అడిగే అంత‌. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని ప‌క్క‌న‌బెట్టి డార్లింగ్ అలా అడ‌గ‌డంతోనే వాళ్లిద్ద‌రు ఎంత క్లోజ్ అన్నది అద్దం ప‌డుతుంది. అదే క్లోజ్ నెస్ తో […]

Read More

‘పోచర్‌’ చూస్తే చేతుల్లో వణుకు పుట్టింది -మహేశ్‌

టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌బాబు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాకుండా ఖాళీ సమయంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. చూడటమే కాదు ఆ సినిమా కథ తనకు నచ్చితే అది ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ నచ్చితే దాన్ని మెచ్చుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా […]

Read More

విజయశాంతితో గొడవ… పదేళ్ళు మాట్లాడుకోలేదు?

టాలీవుడ్‌లో 340కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్‌ హీరో సురేశ్‌ ఆ తరువాత హీరోగా .. విలన్ గా … కేరక్టర్ ఆర్టిస్టుగా సురేశ్ అనేక సినిమాలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. ” అప్పట్లో నేను హీరోయిన్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. అందువలన ప్లే బాయ్ అనే ప్రచారం […]

Read More

‘అరి’లో వినోద్ వర్మ క్యారెక్టర్ ఇదా?

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ […]

Read More

వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు […]

Read More

ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల సపోర్టే ‘ఆపరేషన్ వాలెంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం […]

Read More