-జగన్ కు త్వరలో భంగపాటు -సొంత చెల్లెలు పుట్టుకపై తప్పుడు రాతలు రాయించే జగన్ మానసిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి -తోడబుట్టినదానిపై వ్యాఖ్యలు కన్న తల్లికి అవమానం కాదా జగన్ -వివేకా హత్యపై సునీత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా? -వివేకా హంతకులను అరెస్టు చేసేందుకు జగన్ సిద్ధమా.? -బుల్లెట్…బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ కు బుల్లెట్ తగిలి మూడు జిల్లాల అవతల పడ్డాడు -రాష్ట్రం కోసమే […]
Read Moreతెలంగాణలో రెండు లోక్ సభ సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వాలి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్‌గిరితోపాటు, ఖమ్మం లోక్ సభ సీట్లుకమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు. మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి […]
Read More5న టీడీపీ బీసీ డిక్లరేషన్
• జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా..సామాజికంగా..ఆర్థికంగా..విద్యపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన • బీసీల అభిప్రాయాలు..చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ • బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు యనమల రామకృష్ణుడి నేత్రత్వంలో టీడీపీ 15 మంది సభ్యుల కమిటీని నియమించింది • బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు… బీసీకులగణన సహా పలు అంశాల్ని డిక్లరేషన్లో ప్రకటించనున్నాం • […]
Read Moreభూ యజమాని సంతంకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలి
– కేంద్ర కార్యాలయంలో మొమెరాండం ఇచ్చిన ఏపీ కౌలు రైతు సంఘం ప్రతినిధులు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా వాస్తవ కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి గారిని కలిసి మెమొరాండం ఇచ్చారు. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఆఫ్ […]
Read Moreమేము దేవుని బిడ్డలం
– నా కొడుకు పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగింది – నలుగులో పసుపు వాడటం హిందూ పద్ధతి ఎలా అవుతుంది? – పసుపు అంటే… యాంటీ సెప్టిక్ – రంగులు సృష్టించింది మన దేవుడు – క్రిస్టియన్ సమాజానికి తనకొడుకు పెళ్ళి జరిగిన తీరును వివరిస్తూ…. సాంప్రదాయం, నమ్మకం… రెండూ వేరు వేరు అని పేర్కొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పసుపు అంటే… యాంటీ సెప్టిక్… వంటల్లో కూడా వాడుతాం…. […]
Read Moreటీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రా కదలిరా నెల్లూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం […]
Read Moreవిద్యార్థులకు గోల్డెన్ ఫ్రెండ్స్ బోధనా సామాగ్రి అందచేత
ముదినేపల్లి: మండలంలోని పెదపాలపర్రు ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు, 1987 సంవత్సరం పదవతరగతి పూర్వ విద్యార్థులు (గోల్డెన్ ఫ్రెండ్స్) శనివారం బోధనా సామాగ్రి అంద చేసారు. దివంగత బొప్పన బాబురావు చారిటీస్ తరుపున, అన్విత గ్రూప్ సీఎండి బొప్పన అత్యుత రావు వీటిని సమకూర్చగా సంస్థ డైరెక్టర్, 1987 బ్యాచ్ విద్యార్థి నాగభూషణం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంత కుమారికి వీటిని అందచేశారు. పదవ తరగతి […]
Read Moreప్రజల ఆరోగ్య పరిస్థితి గాల్లో దీపం
– గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ 02.03.2024 బహిరంగ లేఖ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి విషయం: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందని సురక్షిత తాగునీరు, కలుషిత జలంతో డయేరియా, కలరా ప్రబలి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు, యుద్ధప్రాతిపదికన సురక్షిత తాగునీరు అందించాలి, గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి….. గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించడం, పారిశుద్ధ్య నిర్వహణలో […]
Read Moreఅప్రూవర్ గా మారిన దస్తగిరిని మీరు బెదిరించలేదా?
-వివేకా హత్య కేసులో సునీత ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పగలరా? -గతంలో మేం వివేకా హత్య గురించి అనేక ప్రశ్నలడిగాం సమాధానం చెప్పలేదు -ఇప్పుడు మీ చెల్లెలు సునీత కైనా సమాధానాలు చెప్పండి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి చెల్లెలు సునీతా రెడ్డి అడిగిన ప్రజలకు జగన్ రెడ్డి సమాధానాలు చెప్పగలరా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు […]
Read Moreవైసీపీలో చేగొండి కుమారుడు సూర్యప్రకాశ్
– జగన్ ఒక్కమగాడు – జనసేన పార్టీ పెట్టి పదేళ్లయినా పార్టీ కేడర్ తయారు చేసుకోలేదు – పవన్‌కు ఆ సత్తా లేదు – ఏపీ రాష్ట్రంలో అందరూ ఒక్కటైనా… సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది – చేగొండి కుమారుడు సూర్యప్రకాశ్ జనసేన పార్టీని నడిపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ విమర్శించారు.చంద్రబాబు, లోకేశ్ ను సీఎం చేయడానికే […]
Read More