మన్మథుడు జోడి నాగార్జున, అన్షు కలిశారా?

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్‌లోని తన స్నేహితులను […]

Read More

శృంగవరపుకోటలో వైసిపికి భారీ షాక్!

– ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150మంది వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరిక -పసుపుకండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్ -విధ్వంసపాలనతో ప్రజల ఆశలకు జగన్ గండి -ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామన్నయువనేత మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసిపి పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు […]

Read More

జగన్ రెడ్డిని ప్రభుత్వాన్ని గిరిజనులు చావుదెబ్బ కొట్టాలి

• పల్నాడు జిల్లాలో గిరిజన మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కించి చంపిన వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పాలి • మాచర్ల మండలం చెంచు కాలనీలో నీలాబాయ్ పై సామూహిక అత్యాచారంచేసిన నిందితులకు నేటికీ శిక్ష పడలేదు • గిరిజన యువకుడు నవీన్ పై దాడిచేసి, నోట్లో మూత్రం పోసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు లేవు • గిరిజనులంటే ఈ ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో • అమానుషాలు.. […]

Read More

రేవంత్ గాలికి సీఎం అయ్యాడు

– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్టాఫ్ నర్స్, కానిస్టేబుల్, గురుకులాల్లో ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే మేము ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు అని రోడ్డు డెవలప్మెంట్ ప్లానింగ్ లో భాగంగా జూబ్లీబస్టాండ్ నుంచి […]

Read More

‘జయహో బీసీ’ సదస్సు రేపే!

• ‘జయహో బీసీ’ సదస్సు రేపే! • బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల  • సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ • బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం  • రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు • డిక్లరేషన్ పై తెదేపా, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో తెదేపా-జనసేన కూటమి […]

Read More

కష్టపడి బతికే వ్యాపారులపై వేధింపులు, సాధింపులేంటి జగన్?

• బాధలు పడుతూ.. ఉదయం నుంచి రాత్రి వరకు నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాణిజ్యవర్గాలపై పోలీసుల్ని ఉసిగొల్పడం కక్షసాధింపుల కోసమే • నెల్లూరులో పెద్దారెడ్లు తనను ఛీ కొట్టారన్న అక్కసుతోనే జగన్ టీడీపీ సానుభూతిపరుల వ్యాపారాలపై పోలీసులతో తనిఖీలు చేయించాడు • తప్పుచేశారనే ఆధారాలు లేకుండా..ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనిఖీల పేరుతో ఇళ్లు, కార్యాలయాల్లోకి వెళ్లమని పోలీసులకు ఎవరు చెప్పారు? • రాష్ట్రంలో వ్యాపారవర్గాలపై జరుగుతున్న దాడులు.. అధికారపార్టీ […]

Read More

కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ కు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని […]

Read More

అవినాష్ కు బీటెక్ రవి సవాల్

సాక్షిలో వచ్చిన మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యా కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మరి, అవినాష్ రెడ్డి కూడా అతడి ప్రమేయం ఏమీ లేదని నార్కో అనాలిసిస్ టెస్టు చేయించుకోటానికి సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే అవినాష్ […]

Read More

ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా

-నా సవాల్ ను నీ కొడుకు చేత స్వీకరింపజేసే దమ్ముందా? -చంద్రబాబుకు అనిల్ కుమార్ సవాల్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం… నరసరావుపేట లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచేపల్లి సభలో అనిల్ […]

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

ప్రధాని మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు  ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ… పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు […]

Read More