‘గామి’ స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది- డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల […]

Read More

న‌వ‌దీప్ లవ్‌స్టోరీస్‌

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా […]

Read More

ఓట్ల కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్ రెడ్డి

*పరిశ్రమలు తరిమేసి యువతకు ఉద్యోగాలు దూరం చేశారు *ఉక్కు నగరాన్ని తుక్కు నగరంగా మార్చిన చరిత్ర హీనుడు *కేంద్ర పర్యావరణ శాఖ వద్దని చెప్పిన రుషికొండలో ప్యాలెస్ లు కట్టారు *ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ రెడ్డిని ఛీ కొడుతున్నారని రాజధాని పేరుతో నాటకం *రాష్ట్రానికి ప్రిజనరీ కాదు విజనరీ పాలన కావాలంటున్న యువత – టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన […]

Read More

నా బీసీ, నా బీసీ అని మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది జగన్ రెడ్డి ?

• టిడిపి జనసేన బీసీ డిక్లరేషన్ సభలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ, జనసేనతోనే ఉన్నారు . ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీల కోసం ఒక్క కొత్త పథకమైనా ప్రవేశపెట్టారా? ఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ఎందుకు రద్దు చేశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.బీసీలను […]

Read More

ఆరోగ్యశ్రీ సొమ్ము స్వాహాపై వైద్యారోగ్యశాఖ మంత్రి మౌనం దేనికి సంకేతం?

• ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటు.. పాము కాటు ఇంజక్షన్లు లేవుగానీ.. బయట విచ్చలవిడిగా డ్రగ్స్.. పాన్ పరాగ్.. గుట్కా ప్యాకెట్లు లభిస్తున్నాయి • ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది.. మందులు.. వైద్య పరికరాలు లేకుండా పేదలకు గొప్ప వైద్యం ఎలా అందుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి •మొత్తం బడ్జెట్లో రూ.58వేలకోట్లు వైద్యసేవలకోసం కేటాయించామన్న ముఖ్యమంత్రి ఆ సొమ్ము ఎటుపోయిందో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలి • వైసీపీ పందికొక్కులు నకిలీ రోగుల్ని సృష్టించి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ […]

Read More

బాబాయ్ ను చంపిన వారిని కాపాడుతున్న జగన్

• ఇంటగెలిచి..రచ్చగెలవాలనే నానుడికి భిన్నంగా ముఖ్యమంత్రి ఇంటాబయటా అభాసుపాలయ్యాడు • వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న జగన్ రెడ్డి.. తర్వాత హైకోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? • సీబీఐ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో అవినాశ్ రెడ్డికి ఎందుకు రక్షణ కల్పించాడు? • సీబీఐ అధికారులపై పోలీసులతో తప్పుడు కేసులు ఎందుకు పెట్టించాడు? • వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని […]

Read More

రాజేశ్వర్ రెడ్డి, సీతారామిరెడ్డిని అడ్డుపెట్టుకొని జగన్ అరాచకాలు

– తనకు, తన ప్రభుత్వానికి సంబంధంలేని కేసులో వేలుపెట్టి, జీఎస్టీ సెక్షన్-6ను ఉల్లంఘించి కేంద్రప్రభుత్వ సంస్థల విచారణలో తలదూర్చాడు – కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నిర్మాణ సంస్థ అలెక్సా కార్పొరేషన్ రూ.8కోట్ల ట్యాక్స్ మినహాయింపులు కోరిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ DGGI విచారణ చేపట్టింది – అలెక్సా కంపెనీ ఎండీ జోగేశ్వరరావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.. కంపెనీ తరుపున జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యుడినని ఒప్పుకున్నారు – […]

Read More

డైరెక్టర్‌..హీరో ఒకటయ్యారు ప్రొడ్యూసర్‌కి విలువ లేదు-చదలవాడ శ్రీనివాసరావు

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. […]

Read More

సచివాలయం తాకట్టుపై తకరారు

– ఇంతకూ తాకట్టు పెట్టారా? లేదా? – విరుచుకుపడుతున్న విపక్షాలు – ప్రధానికి లేఖ రాసిన ఎంపి రఘురామకృష్ణంరాజు – ఇదేం దరిద్రమన్న బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ – తాకట్టు సిద్ధాంతాన్ని మేనిఫెస్టోలో పెట్టండి – తాకట్టు పెట్టుకోలేదన్న బ్యాంకు – పెడితే తప్పేంటన్న మాజీ మంత్రి కొడాలి నాని – దానితో మళ్లీ మొదలైన అనుమానాలు – ఇప్పటిదాకా పెదవి విప్పని ప్రభుత్వ పెద్దలు – అసలు ఏ […]

Read More

నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ ఖరారు

-ఒకే ఒక్కడు రఘువీర్ – నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ ఖరారు – పటేల్ కు నచ్చజెప్పిన సీఎం -రఘువీర్ కు ఓకే చెప్పిన మంత్రులు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో జానారెడ్డి, […]

Read More