‘ప్రసన్న వదనం’ టీజర్ ఓకే… సినిమా సంగతేంటో?

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ […]

Read More

గామా అవార్డ్స్ లో ఆనంద్‌ దేవరకొండ

దుబాయ్ లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. “బేబి” సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు గామా అవార్డ్ సొంతమైంది. ఆనంద్ కు ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ ప్రతిభకు దక్కబోయే అవార్డ్స్ కు ఇదే ఫస్ట్ స్టెప్ గా భావించవచ్చు. దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ […]

Read More

మహాశివరాత్రి సందర్భంగా ‘రికార్డ్ బ్రేక్’ చేస్తుందా?

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ ఘనంగా విడుదలవుతుంది. నిహార్ కపూర్, యాక్టర్ నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకునిగా ఈ సినిమాని […]

Read More

‘ది రేజ్ అఫ్ భీమా’ విడుదల

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ‘ది రేజ్ అఫ్ భీమా’ ట్రాక్ ని విడుదల చేశారు. స్టార్ […]

Read More

‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ‘ఓం భీమ్ బుష్’ అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ పాటని […]

Read More

మహా పర్వదినం.. మహా శివరాత్రి

ఆసేతు శీతాచలం ఆస్తికులు శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. అంతేకాదు అత్యంత విశిష్టమైనదిగా, పరమపవిత్రమైనది. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి […]

Read More

రుణ బాధలు విముక్తికి శివారాధన

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు […]

Read More

శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి?

శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలు చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది . ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ మని అంటారు. ఈ చండి […]

Read More

శివుని పంచముఖాల రూపము

జిజ్ఞాసులకి ఒక ప్రత్యేక సందేశం. ఆ ఒక్కో ముఖానికి మూడు కళ్ళు. పది దిక్కులలో విస్తరించిన అనంత తత్వానికి సంకేతంగా పది చేతులు వున్నాయి..ఆ పంచ ముఖములో సద్యోజాత, వామదేవ, అఘోర తత్పురుష ,ఈశాన. అయితే ఆఖరిది నిజానికి ముఖం కాదు నిర్గుణ స్వరూపానికి సంకేతము. ఈ 5 ముఖాలు ఓంకారానికి సంకేతం. ఓంకారం ఉండే అకార, ఉ కార, మకార, నాద, బిందువుల కు ప్రతీక. ఓంకారాన్ని సూక్ష్మ […]

Read More

ఐదేళ్లలో పూర్తి చేయలేని వంద పడకల ఆస్పత్రి నెల రోజులలో ఎలా పూర్తి చేయగలరు?

– ఇది ఎన్నికల ముందు ఓటర్లను మోసం చేయడం కాదా? – తంగిరాల సౌమ్య   నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తంగిరాల సౌమ్య పై చేసిన అనుచిత, అసందర్భ,అసత్య వ్యాఖ్యలను ఖండించారు ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు వంద […]

Read More