జగన్‌ను ఓడిస్తేనే ఆంధ్రాకు బతుకు

–సత్తెనపల్లి లో కన్నా శంఖారావానికి రండి – ప్రచారానికి హైదరాబాద్ నుంచి ‘చలో సత్తెనపల్లి ’ – కన్నాను గెలిపిద్దాం- సత్తెనపల్లి ని రక్షిద్దాం – హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసుల ఆత్మీయసమ్మేళనం – కన్నా కోసం ప్రచారానికి వస్తామన్న హైదరాబాద్‌లోని సత్తెనపల్లి వాసులు – ఏపీని బతికించుకోవలసిన బాధ్యత మీదేనని కన్నా పిలుపు ( మహానాడు, హైదరాబాద్ ప్రతినిధి) రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా […]

Read More

ఘన..జన నేత గా మారిన లోకేష్!

2014 నుంచి….2019, 20,21 ప్రాంతాల వరకు నారా లోకేష్ పై రాజకీయ వర్గాలలో పేలిన జోకులు, ఎత్తిపొడుపులు, ఎకసెక్కాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ కి చెందిన రాజకీయ వర్గాల వారి మాటల ట్వీట్ల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. లోకేష్ పై వైసీపీ అనుకూల సోషల్ మీడియా లో మాటల దాడి ఒక రేంజ్ లో జరిగింది. ఒక దశలో, తెలుగుదేశం నేతలు కూడా లోకేష్ పై […]

Read More

ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ

-పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2 -చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ -పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే మా దృష్టి. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ […]

Read More

సిటీ సిగలో డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్‌ సొగసు

* జంట న‌గ‌రాలు స‌హా అయిదు జిల్లాల‌ ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం * ఎన్‌హెచ్‌-44పై రూ.1,580 కోట్ల వ్య‌యంతో 5.320 కిలోమీట‌ర్ల మేర నిర్మాణం * రేపు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * మ‌లి ద‌శ‌లో దానిపై మెట్రో మార్గం నిర్మాణం హైద‌రాబాద్‌: జంట న‌గ‌రాల‌తో పాటు ఉత్త‌ర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డుంబిగించింది. జాతీయ ర‌హ‌దారి […]

Read More

ముఖ్యమంత్రికి ఢిల్లీ వాణి మాత్రమే వినిపిస్తుంది

-మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలి -GO3 పై త్వరలో గవర్నర్ ను కలుస్తాం – GO 3 తో మహిళలకు తీరని నష్టం -ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి అన్నదానిపై వైట్ పేపర్ విడుదల చేయాలి -జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం -సోనియా, ప్రియాంకా గాంధీలేమో పార్లమెంటుకు వెళ్లాలి… కానీ తెలంగాణ […]

Read More

రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారు

-రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టించింది -కాళేశ్వరంను బద్నాం చేయాలనే కృత్రిమ కరువు -జీవో 3 ద్వారా ఆడబిడ్డలకు అన్యాయం -రేవంత్ రెడ్డికి మహిళా వ్యతిరేక సర్కారు -ఇది ప్రజా పాలన కాదు… ప్రజా వ్యతిరేక పాలన -జీవోను రద్దు చేయకపోతే న్యాయపోరాటానికి సిద్దం -ధైర్యముంటే ధర్నాకు అనుమతించాలి -అనుమతివ్వకపోయినా ధర్నా చేసి తీరుతాం -బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తా -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]

Read More

తొలి జాబితాపై రేవంత్ ముద్ర

– తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులు వీరే – తొలిసారి ఎంపీ ఎన్నికల బరిలో రఘువీర్, సునీతా (మహానాడు ప్రతినిధి-హైదరాబాద్) తెలంగాణ లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి మహబూబాబాద్‌- బలరాం నాయక్‌ జహీరాబాద్‌ – సురేశ్‌ షేట్కర్‌ చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డి వీరిలో నల్గొండ నుంచి యువనేత, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల నుంచి సునీతా […]

Read More

1998లో మహిళా కమిషన్‌ వేసింది తెలుగుదేశం పార్టీయే

– వివేకానంద ఆలోచనలు సఫలం చేసిన చంద్రబాబు – తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు – తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి […]

Read More

సీమ కష్టాలు తీరాలంటే బాబు రావాలి

– నీళ్లు, పెన్షన్లు, కరెంటు బిల్లుల సమస్యలకు టీడీపీ ప్రభుత్వమే పరిష్కార మార్గం – కోడుమూరు ప్రజలకు భువనేశ్వరి సూచన కోడుమూరు: టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ ప్రజల కష్టాలు తీరతాయని నారా భువనేశ్వరి అన్నారు. కర్నూలుజిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలతో భువనేశ్వరి మాట్లాడారు. తమకు సరిగా నీళ్లు రావడం లేదని, అర్హత […]

Read More

రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి

– రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం – యూనివర్సిటీకి యూజీసీ ద్వారా ఫండింగ్ – సమ్మక్క, సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ జాకారంలోని.. యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో.. తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుచేసుకుంటున్నాం. వచ్చే విద్యాసంవత్సరం (2024 -25) నుంచే క్లాసులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది బీఏ ఇంగ్లీష్, బీఏ సోషల్ సైన్సెస్.. క్లాసులు ప్రారంభిస్తాం. […]

Read More