ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో ‘కుబేర’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #డిఎన్‌ఎస్‌ ను భారతీయ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్- నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేనితో రూపొందిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ […]

Read More

కూటమి సీట్లపై వైసీపీ కోవర్ట్ ఆపరేషన్?

– రాజంపేట సీటు కోరాలని బీజేపీ కీలకనేతపై ఒత్తిడి? – రాజంపేట టీడీపీకి దక్కకూడదన్న వ్యూహం – హిందూపురంలో పార్టీ ఓడిపోతుందని బీజేపీ కీలక నేత నివేదిక? – హిందూపురం బదులు రాజంపేట తీసుకోవాలని లాబీయింగ్ – వెంకటరెడ్డి నిధుల రాయబారం? – రాజంపేటలో సులభంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహం? – బెజవాడలో సుజనాకు చెక్ పెట్టేందుకు పీవీపీని తెచ్చే యత్నం – బీజేపీ కీలకనేత ఎన్నికల ఖర్చు భరించే […]

Read More

ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన యువనేత నారా లోకేష్

– సత్యసాయి సంస్థల సేవలను వివరించిన ప్రతినిధులు – సేవా కార్యక్రమాల విస్తరణకు సహకరిస్తామన్న యువనేత మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని యువనేత నారా లోకేష్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులోని భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ప్రతిష్టించిన సాయీశ్వర లింగం వద్ద శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో యువనేత పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థ ప్రతినిధులు… నారా […]

Read More

జగన్‌ గుట్టు జనానికి తెలిసిపోయింది

– ఓటమి భయంతోనే విపక్షంపై నిందల కుట్రలు – పాత ప్రతిపాదనలకు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు – వైసీపీ ఓ పెద్ద కళంకిత! -అర్థరహిత ఆరోపణలను జనం నమ్మేస్థితిలో లేరు – టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో వైకాపా నేతలు సిద్ధహస్తులు. ఐదేళ్లు అధికారం చెలాయించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్‌ అండ్‌ కో.. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం వెలిగిపోతున్నట్టు […]

Read More

సాక్షి, సజ్జల కాదు దమ్ముంటే నువ్వేరా

-అభివృద్ధి, సంక్షేమంపై జగన్ తో చర్చకు రెడీ -ప్లేస్, టైం నువ్వే చెప్పు -కదిరి శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్ బాబాయిని చంపింది ఎవరు? తనకు న్యాయం చేయాలని కోరుతున్నది ఎవరు? మీ బాణం కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటకు గెంటేసింది ఎవరు?సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు న్యాయం చేస్తాడా? దేశానికి సంక్షేమానికి పరిచయం చేసిన వ్యక్తి […]

Read More