మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి టీడీపీ నూతన ఇంఛార్జి గోరంట్ల రవి కుమార్ కు అభినందనలు దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శి : వైసీపీ ఆదివారం మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభ ఫ్లాప్ షో గా మారిందని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో ప్రజలకు చెప్పకుండా ప్రతిపక్ష పార్టీలను విమర్శించేందుకే సభను పెట్టినట్లుగా ఉందని ఆరోపించారు. […]
Read Moreమేదరమెట్లలోనూ జగన్ అబద్దాల విషపు జల్లు
– ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంత – సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు కుంభకోణం – రాజమహేంద్రవరం సిటీ టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. మాట తప్పి మడమతిప్పాడని, ఓటు అడిగే హక్కు కోల్పోయాడని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ […]
Read Moreడ్రోన్ ను చూసి కూడా జగన్ భయపడ్డాడు
క్రిమినల్ రికార్డ్ ఉన్నంత వరకూ జగన్ పేరు ఉంటుంది వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు..చేశాడా? రంజాన్ మాసం వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం 5 ఏళ్లలో క్రమ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం తాడిపత్రి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడిపత్రిలో నంబర్-1 యువకుడు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి కుర్రాడిలా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉత్సాహాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు పోరాడాలి. రాష్ట్రంలో […]
Read Moreచంద్రబాబుకి వివాహ పత్రిక ను అందజేసిన ఎంపీ నామా నాగేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 11 : ఈ నెల 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి […]
Read Moreమత్స్యకారులను మభ్యపెడుతున్న ఓఎన్జీసీ
_ నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యే ద్వారంపూడి ఎందుకు మౌనం వహించారో చెప్పాలి _ అఖిలపక్షం డిమాండ్ కాకినాడ మార్చి 11: కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని అఖిల పక్ష నాయకులు చెప్పారు. ఈ […]
Read Moreపట్టుదలతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
విద్యతోనే జీవితానికి వెలుగు పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపిన మాజీమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి : కొర్రపాటి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సత్తెనపల్లి పట్టణంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ […]
Read Moreనష్టపోతున్న వ్యాపారులను ఆదుకుంటాం
– వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తాం – ట్యాక్సుల పేరుతో జగన్ సర్కారు నిలువుదోపిడీ – మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా హామీ – పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం కాకతీయ కళ్యాణ మండపంలో. ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్స్ సీడ్స్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఆత్మీయ సమావేశంలోమాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సత్తెనపల్లి : వ్యాపార పరంగా […]
Read Moreకరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం
– సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. నిర్వహణను విస్మరించి, రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షానికి కారణమైన జగన్ సర్కార్, దారుణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది • జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. • కరువు మండలాల ప్రకటన, కేంద్రప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. • రాష్ట్రప్రభుత్వం అనుసరించిన రైతువ్యతిరేక విధానాలతో […]
Read Moreజగన్ నిర్వహించింది ‘సిద్ధం’ సభ కాదు ‘మయ’సభ
– వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి. – జగన్ సంభాషణలోని బేలతనాన్ని చూసి ఓడిపోవడానికి సిద్ధమైనట్లు ప్రజలు అర్థం చేసుకున్నారు. – వాలంటర్లను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకునే ప్రయత్నాలు ఫలించవు – ఒక్క వికలాంగుడికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? – జగన్ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కొట్టుకుపోయాయి – సిద్ధం సభ ఏర్పాట్లకు అవతార్, టైటానిక్, జురాసిక్ పార్క్ సినిమాల డైరెక్టర్ ‘జేమ్స్ కేమ్ రోన్’ సహాయమేమైనా తీసుకున్నారా? […]
Read Moreరాజశేఖర్ రెడ్డి మరణానికి జగన్ రెడ్డే కారణమని చెప్పింది నువ్వు కాదా బొత్సా?
బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికి, జగన్ బీజేపీతో నడిపిన చీకటి వ్యవహరాలు నైతికమా..అనైతికమా బొత్సా? • మంత్రి బొత్స గతం మరిచి అనవసర, అప్రస్తుత, అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నాడు. • టీడీపీ పొత్తులు తప్పో..ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. • జగన్ రెడ్డి…బొత్స లాంటి స్వార్థపరులు మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని వేషాలేసినా ఉపయోగం లేదు. • చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే […]
Read More