అదే మా ప్రభుత్వ విధానం ఇది పేదలు మర్చిపోలేని రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దీవెన సభ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు. మహబూబ్ బాద్ పార్లమెంటు […]
Read Moreఎఫ్ ఎన్ సి సి లో శంకర్ జైకిషన్ డైమండ్ జూబ్లీ సందర్భంగా మ్యూజికల్ నైట్
ఇటీవలే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలను తలుచుకుంటూ ఓక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ […]
Read Moreప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
* తెలంగాణవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం * పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్లు * డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్, పీఎం ఆవాస్ యోజన ఇళ్లు ఉన్న ఊళ్లో బీజేపీ ఓట్లు అడగాలి * ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం * ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం: తెలంగాణ వ్యాప్తంగా రూ.22,500 […]
Read Moreఐకాన్‌స్టార్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 […]
Read Moreభట్టికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న
సీఎం రేవంత్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించి,కాంగ్రెస్ తన నిజ స్వరూపం బయటపెట్టిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లుగా బీఎస్పీ భావిస్తుందని […]
Read Moreఉమ్మడి అనంతలో దుమ్మురేపిన శంఖారావం
యువనేత పర్యటనతో పార్టీ కార్యకర్తల్లో జోష్ మలివిడత 10 నియోజకవర్గాల్లో సాగిన యాత్ర (కృష్ణారావు) అనంతపురం: జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ధీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ కేడర్ లో జోష్ నింపింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం యాత్ర 4రోజులపాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలను […]
Read Moreడైరెక్టర్ సూర్య కిరణ్ మృతి!
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత సూర్య కిరణ్ హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. మొదటి సినిమా ‘సత్యం’తోనే తెలుగు చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత ధన 51, రాజూభాయ్, చాప్టర్ 6, నీలిమై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. సూర్యకిరణ్ […]
Read Moreప్రారంభమైన రంజాన్ మాసం
హైదరాబాద్: పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికా. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ […]
Read Moreకంచాలు మోగించండి.. ఉప్మాలు తెచ్చుకోండి!
– ‘ముద్రన్న’.. జగనన్న దగ్గరకెళుతున్నాహో… ( మార్తి సుబ్రహ్మణ్యం) కాపుజాతిపిత.. కాపురత్న.. కాపుకులశేఖర .. కిర్లంపూడి కాపుపీఠాథిపతి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభం గారు.. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిగారి దివ్యసముఖంలో, ఈనెల 14న తాడేపల్లిలోని జగన్మోహన్‌రెడ్డి స్వగృహంలో వైసీపీ తీర్ధం తీసుకుని జగన్‌గారి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాపుజాతి కదలివచ్చి తాడేపల్లిని తరింపచేసి, మీరు తెచ్చుకునే ఉప్మా తిని, మేము మోగించే కంచాల విజయధ్వనులు విని ఆనందించాల్సిందిగా ప్ధ్రార్ధన. […]
Read Moreప్రభాస్..హను ఈమెని ఎవరు సెలెక్ట్ చేశారు?
‘సీతా రామం’ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ మృణాల్‌ఠాకూర్. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ కి జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించనుంది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఆమెకి […]
Read More