శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు . టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా […]
Read Moreబ్రాండింగ్ చేయడానికి నేను సరిపోతానా అనుకున్నా? – ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందంటున్నారు ఆకాష్ పూరి. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంఛ్ […]
Read Moreషూటింగ్ త్వరగా అవ్వడానికి అసలు కారణం అదే – దర్శకుడు నవీన్ రెడ్డి
సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు… *మాది కృష్ణాజిల్లా దగ్గర నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ […]
Read Moreపాతబస్తీలో ‘పతంగ్’ లిరికల్ వీడియో సాంగ్
ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి […]
Read Moreబీజేపీ ఎంపీ అభ్యర్ధులు ఖరారు
– రాజమండ్రి నుంచి పురందేశ్వరి – హిందూపురం నుంచి సత్యకుమార్ – ఏలూరు నుంచి సుజనా చౌదరి – అనకాపల్లి నుంచి సీఎం రమేష్ – అరకు నుంచి కొత్తపల్లి గీత – రాజంపేట నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి – బీజేపీకి పెరిగిన అసెంబ్లీ సీట్లు – 6 నుంచి 9 లేదా 10 అసెంబ్లీ సీట్లు? – జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లు […]
Read Moreఇక ‘పంఖా’ హవా పడకేసినట్లే!
ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి తోడయింది కాబట్టి.. రాగల ప్రమాదాన్ని తెలివైన మీడియా అధిపతులు గ్రహించడానికి, పెద్దగా సమయం పట్టదు. రేపటి నుంచి సర్వేలో పేరుతోనో, టీడీపీ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానో తమ ‘ముందస్తువిధేయత’ సంకేతాలు పంపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకూ వైసీపీ భజనబృందంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఇలాంటి మీడియా అధిపతులు, ‘అవసరాల కోసం’ తాత్కాలిక సభ్యత్వం తీసుకున్న మీడియా అధిపతులు, ఇక తమ దారి […]
Read More