స్టడీ హాల్ ఏర్పాటు చేస్తా

– అధ్యాపకుల తీసుకొచ్చి వారికి శిక్షణ ఇప్పిస్తా – జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ కేలండర్ కూడా విడుదల చేయలేదు – టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి సుమారు లక్ష రూపాయల విలువ గల కాంపిటీటివ్ బుక్స్ ను పంపిణీ చేసిన కొలికపూడి -టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాల కోసం వారికి కావలసిన పుస్తకాలను పంపిణీ చేసిన తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు […]

Read More

మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

● 51కి చేరిన వందేభారత్‌ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని నేడు వర్చువల్‌గా […]

Read More

ఎస్సీల చేతుల్లో బడితపూజ తప్పదు

– చంద్రబాబు నాయుడుపై అసైన్డ్ భూముల కేసు స్టంట్ – దళితుల అసైన్డ్ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి – తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేసేముందు నిప్పుకు చెదలు పట్టదని గ్రహించాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు… […]

Read More

జగన్ రెడ్డి ప్రచార పిచ్చిలో భాగంగా ఓ నిండు ప్రాణం బలైంది

– జగన్ రెడ్డి పాలనలో తల్లికీ, చెల్లికే రక్షణ లేకుండా పోయింది – టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి వైసీపీ ఫేక్ ప్రచారాలతో ప్రజలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. గీతాంజలి హత్యను శవ రాజకీయాలు చేస్తూ ఆ రక్తపు మరకను టీడీపీ-జనసేనకు అంటించడం దుర్మార్గం. అమాయకపు ప్రజలతో సంక్షేమ పథకాల గురించి అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారు. ఈ నెల 7వ తారీఖున ప్రమాదానికి గురైన వైసీపీ […]

Read More

2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ ప్రభంజనం

-నవశకానికి నాంది పలికేలా చిలకలూరిపేట సభ -రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు రేపు ఉదయం 9.30 గంటలకు బొప్పూడిలో భూమిపూజ -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 17వ తేదీ సభపై కమిటీ సభ్యులతో లోకేష్ సమావేశం అమరావతి : నవశకానికి నాంది పలికేలా ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా […]

Read More

డిఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు

• మార్చి 25 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు • మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు • 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో నిర్వహణ • విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి విజయవాడ,12 మార్చి 2024: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స […]

Read More

సీఎం పదవికి రాజీనామా చేసిన ఖట్టర్

-హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తుకు బీటలు -ఆసక్తికరంగా హర్యానా పాలిటిక్స్ లోక్సభ ఎన్నికల ముంగిట హర్యానా రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ-జననాయక్ జనతా పార్టీ కూటమిలో చీలికలు రావడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అంతే కాకుండా ఖత్తర్ బాటలోనే ఆయన క్యాబినెట్ […]

Read More

ర‌క్ష‌ణ కోసం సీబీఐ కోర్టులో ద‌స్త‌గిరి పిటిష‌న్‌

-జ‌గ‌న్ నుంచి నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది -సీబీఐ త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని విన‌తి -ఎంపీ అవినాశ్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని దస్తగిరి మరో పిటిషన్ మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్ష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశించాల‌ని అందులో పేర్కొన‌డం జ‌రిగింది. త‌న కుటుంబానికి […]

Read More

గెలుపు గుర్రాలకే టికెట్లు

పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు – సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ – బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ – 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు – బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ – బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన – అదనంగా మరో అసెంబ్లీ కేటాయించిన టీడీపీ – మొత్తం 8 పార్లమెంటు, 31అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ – […]

Read More

బీజేపీలో సీట్ల ట్విస్ట్

-మళ్లీ మారిన జాబితా – కొత్తగా తెరపైకి విజయనగరం, తిరుపతి? – హిందూపురం, రాజంపేట, ఏలూరు మాయం? – రాజమండ్రి, అరకు, అనకాపల్లి, నర్సాపురం, తిరుపతి, విజయనగరంలో బీజేపీ పోటీ? – జనసేన నుంచి బీజేపీకి మరో ఎంపీ సీటు దక్కే చాన్స్? – రెండో ఎంపీ సీటుకు జనసేనలో కనిపించని బలమైన అభ్యర్ధి – పొత్తుల్లో పవన్ పెద్దన్నపాత్ర – ముస్లిం జనాభా కారణంతో హిందూపురం రాజంపేట స్థానాలు […]

Read More