పొత్తు ధర్మం చూసి ఓర్వలేకనే బాలినేని పిచ్చి వాగుడు

– అవసరం తీరాక జగన్ రెడ్డి పట్టించుకోడన్న బాలినేనికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? – కొండేపి టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి జగన్ రెడ్డి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. నిన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్ర పోకుండా పబ్జీ ఆడుకున్న జగన్ రెడ్డికి ఇప్పుడు మా కూటమిని చూసి నిద్ర పట్టడం లేదు. రానున్న […]

Read More

తెలంగాణ రైతులకు భరోసానే లేదు

రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదు? పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప, రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదు ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చే ఉద్దేశ్యం ఉందా? ఎండిపోయిన పంటలను చూడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోవడం లేదు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి […]

Read More

హైకోర్టును తప్పుదోవ పట్టించిన ఏపీపీఎస్‌సి

– హైకోర్టు తీర్పు ఏపీపీఎస్సీ, ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దంపడుతోంది – టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు నిరుద్యోగుల జీవితాలతో ఎపీపీఎస్సీ ఆటలాడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభ్రదుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … 2018 డిసెంబర్ లో 162 పోస్టులతో 27/2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ను […]

Read More

(అ)రాజకీయం

మనం చేసిన మంచే కంచేలా మనల్ని ఎలా కాపాడుతుందో ….. అదే మంచితనం ఒక్కోసారి ముల్లులా బాధను కూడా కలిగిస్తుంది!! దీనికి చిన్న ఉదాహరణ మన రాజుగారు.. అదేనండి….. రచ్చబండ రాజు గారు… ఏపీ సీఎంకి పక్కలో బల్లెం…చెవిలో జోరీగ…పంటికింద రాయి… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కావాల్సిన.విద్య, వినయం, సంస్కారం,వ్యాపారదక్షత అంగ..అండ..అర్ధబలం తోపాటు నీతి,నిబద్ధత, ఉన్నత విలువలు మూర్తీభవించిన తెలుగోడి సన్నిధి ప్రజాభిమాన పెన్నిధి తెలుగుపౌరుషం నిధి కేంద్రరాష్ట్ర […]

Read More

సైకో జగన్ శని వదిలిద్దాం.. రండి!

– వైసీపీలో నేతలకు మర్యాద లేదు – ఆత్మగౌరవం ఉన్నవారెవరూ వైసీపీలో ఉండరు – వైసీపీ నేతలు తప్పు తెలుసుకుంటున్నారు – టీడీపీలో చేరి అభివృద్ధికి తోడ్పడండి – మరికొద్దిరోజుల్లో మిత్రపక్షాల ప్రజాపాలన – వైసీపీ ఫ్యాన్ రె క్కలు విరిచేయండి – మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా పిలుపు – కన్నా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు సత్తెనపల్లి: ‘‘గత ఎన్నికల్లో జగన్ మాయమాటలు […]

Read More

తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదలయింది. అందులో తెలంగాణలో 9 మంది అభ్యర్ధుల పేర్లు చోటు చేసుకున్నాయి. డికె అరుణ మినహా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికే సీట్లు రావడం గమనార్హం. బీజేపీ ఎంపీ అభ్యర్ధుల వివరాలు: డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎం రఘునందన్ రావు (మెదక్) గోదామ్ నాగేష్ (ఆదిలాబాద్) గోమాసా శ్రీనివాస్ (పెద్దపల్లి) ప్రొ. అజ్మీరా సీతారామ్ నాయక్ (మహబూబాబాద్) సైదా రెడ్డి (నల్గొండ)

Read More

కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న సీఎం మహిళా సాధికారత మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బస్సులలో మహిళను రప్పించి రాజకీయ ప్రసంగం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అన్నారు. మహిళలను టాటా, బిర్లా, ఆదాని, అంబానీలతో పోటీపడేటట్లు చేస్తానన్నారు వీటి మాట దేవుడెరుగు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు వంద రోజులలో ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయలు బ్యాంక్ […]

Read More

బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం చేస్తున్నాడు

– కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండా – కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు… అతీగతి లేదు – కోటిమందిని కోటీశ్వరులను చేయడం తరువాత సంగతి .. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండి – రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తున్నాడు – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయపార్టీలు పాడిన పాటే పాడుతున్నాయి .. పదేళ్లలో తెలంగాణకు చేసిన, కోరిన మేలు గురించి ఒక్కసారి […]

Read More

మహిళల కోసం టీడీపీ ‘కలలకు రెక్కలు’ పథకం

– టీడీపీ సూపర్ సిక్స్‌లో మహాశక్తి కార్యక్రమంతో మహిళా సంక్షేమం – మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడ (గొల్లపూడి): మహిళల కోసం సరికొత్త పథకం ‘కలలకు రెక్కలు’ పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర […]

Read More

కూటమి నుంచే పోటీ చేస్తా.. దమ్ముంటే అడ్డుకో జగన్!

– కూటమి ఏర్పాటుకాకుండా జగన్ మోకాలడ్డు – నాకు టికెట్ వస్తే జగన్‌కు కడుపుమంట ఎందుకో -నాకు టికెట్ రాకుండా బీజేపీ ముసుగులోని వైసీపీ ఫ్యాన్స్‌తో జగన్ కుట్రలు – విష్ణువర్దన్‌రెడ్డి ద్వారా జగన్నాటకం – కూటమి ముందు నీ కుట్రలు చెల్లవు జగన్ – నీ కల కల్లే… జగన్మోహన్ రెడ్డి! – నేను ప్రజావాణిని.. నన్ను ఆపడం కష్టం జగన్‌రెడ్డీ – రజనీ, సజ్జలను ఎదిరించిన రాజేష్‌ను […]

Read More