వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలూ భాగస్వాములు కావాలి సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలి ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు అమరావతి:- 5 ఏళ్ల తన పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తిస్థాయిలో జనం నమ్మకం, […]
Read Moreజగన్ రెడ్డి బీసీలకు ఇచ్చింది 41 సీట్లే
– సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి – సీమ, నెల్లూరులోని 62 సీట్లలో బీసీలకిచ్చింది 7 మాత్రమే -4 శాతం ఉన్న తన వర్గానికి 49 సీట్లు – రిజర్వ్ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి – శాసనమండలి మాజీ చైర్మన్ ఎం .ఎ.షరీఫ్ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధమైపోయారు. […]
Read Moreరాక్షస పాలన మళ్లీ రాకూడదు
-డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు : సైకో జగన్ రాక్షస పాలన మళ్లీ రాకూడదన్న ధృడనిశ్చయంతో ప్రజలున్నారని తెదేపా గుంటూరు నగర అధక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో ప్రభాకర్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, […]
Read Moreబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాపింగ్ వెనుక అడిషనల్ ఎస్పీ నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి
– ఈసీ అధికారుల ఫోన్లకే దిక్కులేదు – ఎస్పీ నిషాంత్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి రెడ్డికులపిచ్చి – కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీ వలంటీర్లుగా పనిచేస్తున్నారు – ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడమే పని -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొంత మంది ఐపీఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తూ వైసీపీ వలంటీరుల్లా వ్యవహరిస్తున్నారని.. గతంలో అనేక ఘటనల్లో వీరు […]
Read Moreప్రత్తిపాడు తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై వైకాపా గూండాల దాడి హేయం
– ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పడం రామాంజనేయులు చేసిన తప్పా? – తాడేపల్లి ప్యాలెస్ అండతో రెచ్చిపోతున్న వైకాపా నాయకులారా ! తస్మాత్ జాగ్రత్త -తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ధి బాలసాని కిరణ్ కుమార్ తన రౌడీలను పంపి తెదేపా ఇంఛార్జ్ రామాంజనేయులుపై దాడి చేయించడం అత్యంత హేయమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ తీవ్రంగా విమర్శించారు. […]
Read Moreడా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
• 49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు • అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు • 22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని […]
Read Moreఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు
• 46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు • 85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం • ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు • నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు • జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం • […]
Read More‘కమలం’లో సీట్ల కుమ్ములాటలు
– గెలవని సీట్లు ఎవరిని గెలిపించేందుకో? – బలం లేని విజయనగరం, విజయవాడ ఎందుకు? – విజయనగరం బదులు రాజంపేట కావాలంటున్న సీనియర్లు – హిందూపురం సీటుపై అగ్రనేతల కుట్రలు – పరిపూర్ణానంద స్వామి భుజంపై సత్యకుమార్ వైపు తుపాకీ – పరిపూర్ణ వస్తే ముస్లిములు ఓటేయరన్న ప్రచారం – ఓ కీలకనేత రాజకీయంపై సీనియర్ల ఆగ్రహం – కైకలూరు సోముకు వద్దంటూ అభ్యంతరం – ‘తపన’ పడేవారికోసం ఓ […]
Read Moreదెందులూరులో బడుగులపై వైసీపీ ఎమ్మెల్యే దాడి
ఏలూరు : దెందులూరులో బీసీలపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అనుచరులతో దాడి చేయించారు. వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం, తిమ్మన్న గూడెం గ్రామంలో “నేను సిద్ధం” కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తన అనుచరులతో కలిసి పర్యటించారు. అనంతరం గ్రామ కూడలిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బెంచ్‌పై కూర్చుని ఉన్న గ్రామ యువకులు […]
Read Moreప్రజాసంక్షేమం టీడీపీతోనే సాధ్యం
పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాణ్యం : రాష్ట్రానికి చంద్రబాబు లాగా ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలని, జగన్ లాగా దోచుకునే నాయకుడు వద్దని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గ, గడివేముల మండల కేంద్రంలో గౌరు చరిత రెడ్డి పర్యటించారు. బీసీ కాలనీలో సూపర్ సిక్స్ బాబు డోర్ టు డోర్ శంఖారావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన […]
Read More