-మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలుపు చారిత్రక అవసరమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇరువురి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. గెలుపు అనివార్యమైన పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా […]
Read Moreఇంటింటికి టిడిపి మేనిఫెస్టో
-పల్నాడులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు పల్నాడు : టీడీపీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 31 వార్డు రెడీనగర్ లో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ అధ్యక్షతన ఇంటింటి […]
Read Moreవరదా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
వరదా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశంపార్టీలో చేరారు. అధికారపార్టీ గడిచిన ఐదేళ్ళలో అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు పట్ల విసుగు చెంది టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. వైసీపీకి చెందిన కడప జిల్లాకు చెందిన గాలిపోతుల సుదర్శన్‌తో పాటు 60మంది యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజుపాలెం మండలం మాజీ ఎంపీపీ […]
Read Moreఅన్నదాతల గోడు పట్టని ప్రభుత్వం
రాష్ట్రంలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అన్నారు. ఉన్న పంటలు ఎండుతున్నా, వడగండ్లు వాన ముంచెత్తుతున్నా రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. రాష్రంలో పరిపాలన గాలికొదిలేసి ఢల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పరిపాటిగా మారిపోయిందన్నారు. ఆన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి రైతాంగం సమస్యలు […]
Read Moreకలకలం రేపిన జంటహత్యలు
వివాహేతర సంబంధం కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతులు పొలం వద్ద కలిసి ఉన్నారనే పక్కా సమాచారంతో ప్రత్యర్థి లోక నాగబాబు పథకం ప్రకారం కత్తితో దాడి చేసి హతమార్చినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గత కొంతకాలం నుంచి […]
Read Moreకాంగ్రెస్‌లో ప్రముఖుల చేరిక
అమరావతి, మహానాడు : ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సమక్షంలో పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి టెంపుల్ మాజీ చైర్మన్, పోతుగుంట గురువయ్య నాయుడు తనయుడు, డాక్టర్. పోతుగుంట రాజేష్ నాయుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణలకు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్ నాయుడు కి శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉంది. దివంగత నేత […]
Read Moreమంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!
-చేనేతలకు కొత్త మగ్గాలు, మార్కెట్ సదుపాయం -చేనేత సొసైటీల ప్రతినిధులతో భేటీలో నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో చేనేతకు పూర్వవైభవం తీసుకువస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఒడిదుడుకుల్లో ఉన్న చేనేత రంగానికి చేయూతనిస్తాం. ఇప్పటికే మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటుచేసి ఉపాధి కల్పించడం జరిగింది. టాటా తనేరియాతో […]
Read Moreమాఫియాల పొత్తు లేకుండా పెద్దరెడ్డి నిలబడలేడు
-స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో ఓడిపోతాడు -హత్యకు బలైన వారిచే పెద్దిరెడ్డే వికలాంగుడౌతారు -వైకాపాకు సత్తా ఉంటే పొత్తులపై ఎందుకు విషం కక్కుతున్నారు? -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ పెద్దిరెడ్డి రామకృష్ణా రెడ్డి అహంకార పూరితంగా నోరుపారేసుకున్నాడు. పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడు. ఈ హత్యలకు బలైన కుటుంబాల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్దిరెడ్డి వికలాంగుడౌతాడేమోనని అతని అంతరాత్మ చెబుతున్నట్టున్నది. అందుకే పెద్దిరెడ్డి తన […]
Read Moreఆ జడ్జి బదిలీ
– ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్ లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి.జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన […]
Read Moreగవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు.
Read More