కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ రెండు నెలల్లో రూ. లక్షకు మించి జమ, విత్ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి జమ, డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ. 10 […]
Read Moreలోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ.. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ.. నామినేషన్ల ఉప సంహకరణకు 30 […]
Read Moreఇంతకీ వీరిద్దరి రిపీటెడ్ కాంబో ఉందా… లేదా?
సుధా కొంగర జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు. హీరో సూర్య సుధౄ కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీహద్దురాకి ఈ అవార్డు దక్కింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. పురాననూరు టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ […]
Read Moreషాహిద్ కపూర్ ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’
మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులకు ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, […]
Read Moreసుహాస్ హీరోగా ఫన్నీ కోర్టు డ్రామా
గత ఏడాది బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియస్ బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థలో డిపరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం […]
Read Moreప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్ తో వరల్డ్ సినిమా హిస్టరీలోని […]
Read Moreప్రభుత్వ వాణిజ్య స్థలాల్లో రాజకీయ హోర్డింగులను అనుమతించవద్దు
-రోడ్లప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలి -ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు అనుమతిలేదు… ఉన్నవాటిని చెరిపించేయాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం […]
Read Moreభగత్ బ్లేజ్ అదుర్స్… గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుద్ది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తాడు. “ గాజు పగలే […]
Read Moreజగన్ అరాచకపాలనతో దెబ్బతిన్న ఎపి బ్రాండ్
-అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారు -మేం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: జగన్ అరాచకపాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్ మెంట్ లో బ్రేక్ […]
Read Moreజగన్ కు, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ గొడ్డలి పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయింది. ఓటమి భయంతో మునయ్యని మట్టుబెట్టారు వైకాపా సైకోలు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. బాబాయ్‌పై అబ్బాయి […]
Read More